EC: ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
SC calls for committee including PM, CJI, Leader of Opposition to appoint Election Commissioners
భారత ఎన్నికల సంఘంలో జరుగుతున్న నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇక నుంచి ఎలక్షన్ కమిషన్లను నియమించేటప్పుడు ఏం చేయాలనే విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ల నియామకంలో ప్రధానితో పాటు, ప్రతిపక్ నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లతో కూడిన ముగ్గురు సభ్యులు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగీ, అనిరుద్ధా బోస్, హృతికేశ్ రాయ్, సీటీ రవికుమార్ లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త విధానం చేపట్టాలని తీర్పు నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చట్టం చేసే వరకు ఈ విధానం కొనసాగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ఎన్నికల సంఘానికి నిధుల సమకూర్చే విషయంలో కూడా మార్పులు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల సంఘానికి ప్రత్యేక సచివాలయం, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు వచ్చే విధంగా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
ఎన్నికల సంఘంలో నియామకాలలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(2) ను ఉల్లంఘించడం అవుతుందని కొందరు నిపుణులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తెలియజేశారు. పిటిషన్ల వాదనలోని పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
A Constitution Bench of the Supreme Court has ordered that the Election Commissioners will be appointed by the President of India on the advice of a Committee consisting of the Prime Minister, and leader of Opposition in the Lok Sabha and CJI@BJP4India @INCIndia @BBCNews
— Nishant Sharma (@journonishant) March 2, 2023
In the run-up to the #Loksabha2024 polls, #SupremeCourt in a crucial verdict said Chief Election Commissioner and Election Commissioners will be appointed by a high-powered committee including the PrimeMinister, Leader of Opposition, and Chief Justice of India. @boomlive_in
— Ritika Jain (@riotsjain) March 2, 2023
BIG BREAKING:
The Election Commissioners will be appointed by the President of India on the advice of a Committee consisting of the #PrimeMinister, Leader of Opposition in LS (or leader of the largest opposition party) and the Chief Justice of India.
– #SupremeCourtOfIndia— Varshini Ramu (@VarshiniRamu) March 2, 2023
Supreme Court calls for committee including PM, Chief Justice of India, Leader of Opposition to appoint Election Commissioners.#SupremeCourtOfIndia #ElectionCommission pic.twitter.com/hPn6emFBYp
— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) March 2, 2023
The proxy battle over collegium and appointment of judges spills over / court indicates – if you want a say in our appointment, we will have one in yours. Supreme Court orders panel with PM, Opposition leader, Chief Justice of India for selecting Election Commissioners #breaking
— barkha dutt (@BDUTT) March 2, 2023
..