PM Modi: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ
భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలో ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించారు.
డిసెంబర్ 2023 నాటికి దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. ప్రధాని మోడీ కలలు గంటున్న 40 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ 5జీ సేవల వల్ల సాధ్యం కానుందని ముఖేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధాని రిలయెన్స్ జియో స్టాల్‌ను సందర్శించారు. రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ 5జీ సేవల ఉపయోగాలను వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించిన ప్రధాని మెటావెర్స్, AR, VR ల ద్వారా స్మార్ట్ రూమ్‌లో టెక్నాలజీ వినియోగం ఏ విధంగా జరగనుందో ప్రధాని స్వయంగా వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు. జియో, ఎయిర్టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను ప్రధాని వీక్షించారు.
PM @narendramodi launches 5G services in India🇮🇳
🔹5G technology will provide seamless coverage, high data rate, low latency, and highly reliable communications.
🔹It will increase energy efficiency, spectrum efficiency and network efficiency.#5GLaunch #5GinIndia @DoT_India pic.twitter.com/2H9q4D7O9w
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 1, 2022
PM Modi launches 5g services in India,to cover entire country by March 2024. #5GLaunch #PMModi #jpradhan pic.twitter.com/AYdLfGgpUh
— Jagadanand Pradhan (@JPradhan_) October 1, 2022
#5GInIndia | Shri @narendramodi, Hon'ble PM, can be seen at the @reliancejio stall at @exploreIMC, taking a demo of futuristic technologies like Metaverse, AR, VR etc which will support smart classroom, self learning & various other areas once supported by #5G technology. pic.twitter.com/w87FYP0G43
— DoT India (@DoT_India) October 1, 2022