PM Modi: కర్ణాటక పర్యటనలో వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi inagurated Bangalore Mysuru Express Way Project
పీఎం నరేంద్ర మోడీ కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 16 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు. బెంగళూర్ – మైసూరు ఎక్స్ ప్రెస్ వే కూడా ప్రారంభించారు. 10 లైన్ల బెంగళూర్ మైసూర్ ఎక్స్ ప్రెస్ వే 8480 కోట్లతో నిర్మించనున్నారు.
మాండ్యాలో పర్యటించిన సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. పూలను జల్లుతూ ప్రజలు స్వాగతం పలికారు. ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు. రాంనగర్, మాండ్యాల ద్వారా వెళుతున్న ఈ ఎక్స్ ప్రెస్ వే ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందనుందని ప్రధాని మోడీ తెలిపారు.
నాలుగు లైన్ల మైసూరు కుషాల్ నగర్ హై వే కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.4130 కోట్ల రూపాయలతో నిర్మితమౌతున్న ఈ ప్రాజెక్టు ప్రయాణ దూరాన్ని సగానికి తగ్గిస్తుంది. 5 గంటల ప్రయాణం రెండున్నర గంటలకే ముగియనుంది.
కర్ణాటకలో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రధాని ఈ ప్రాంతంపై మరింత ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో ఈ ఏడాదిలో అప్పుడే 6 సార్లు పర్యటించారు. కోట్లాది విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
Exceptional Fervour for PM Modi in Mandya, Karnataka 😍😍😍 pic.twitter.com/FkztQocar9
— Narendra Modi fan (@narendramodi177) March 12, 2023
Bengaluru and Mysuru are important cities in Karnataka. One is known for technology while the other is known for tradition. It is quite significant to connect both the cities through technology: PM Modi in Mandya pic.twitter.com/qUgZCv8p2t
— Pratap Simha (@mepratap) March 12, 2023
From 2013-14 onwards, ₹17000 crores of ethanol have been purchased from the sugar mills and this money has reached the sugarcane farmers: PM @narendramodi @PMOIndia @MORTHIndia pic.twitter.com/TeWJhGYKyw
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) March 12, 2023
The Upper Bhadra Project is a major Lift Irrigation Scheme under implementation in the central region of Karnataka State: PM @narendramodi@PMOIndia @MORTHIndia pic.twitter.com/uejq9ZRAxO
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) March 12, 2023
This expressway is passing through Ramnagar and Mandya; this will also increase the tourism potential in these areas: PM @narendramodi@PMOIndia @MORTHIndia pic.twitter.com/CTXRpT8CPp
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) March 12, 2023
PM Modi