mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

ఫిబ్రవరిలో సందడి చేసే సినిమాలు ఇవే..

ఫిబ్రవరిలో సందడి చేసే సినిమాలు ఇవే..

  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Shaakuntalam: ఇలలో ఉన్నా మేనక నువ్వమ్మా.. ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా
  • Archana: ఆ హీరోది వంకరబుద్ధి.. ట్రాప్ చేస్తూ ఉంటారు
  • CBN On Viveka Case: బాబాయ్ హ‌త్య‌కేసులో జ‌గ‌న్ త‌ప్పించుకోలేరు…
  • CM Jagan meeting: అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యం… రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌కు జ‌గ‌న్ ఆదేశం
  • Fire Accident in Telangana Secretariat: తెలంగాణ నూత‌న స‌చివాల‌యంలో భారీ అగ్నిప్ర‌మాదం..
  • Home National Our Aim Is To Provide Copies Of Supreme Court Judgments In Those Languages Cji Justice Dy Chandrachud
Published Date - 07:27 AM, Mon - 23 January 23

Cji Chandrachud: అని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను అందజేయడమే మా లక్ష్యం..సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

Cji Chandrachud: అని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను  అందజేయడమే మా లక్ష్యం..సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

Cji Chandrachud: అని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను అందజేయడమే మా లక్ష్యం..సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

Cji Chandrachud: మేం చేస్తున్న పని ప్రజలకు దాదాపుగా 99 శాతం మందికి చేరడం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి భారతీయుడి భాషలో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను చేరవేయడమే మా తదుపరి లక్ష్యం’ అని అన్నారు.ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రచూడ్ ప్రసంగాన్ని మోడీ షేర్ చేసారు.

దేశంలోని ప్రతి పౌరుడికి సత్వర న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. దేశం లో ఉన్న ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాషలో కోర్టు తీర్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందనంత వరకు.. న్యాయ వ్యవస్థ అర్థవంతంగా ఉండదన్నారు.ఎవరికీ ఏమి అర్థంకాదన్నారు. మన దేశం లోని వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే తప్ప, మనం చేస్తున్నది 99 శాతం ప్రజలకు చేరదన్నారు. అలాచేస్తే కొద్దిమందివరకే తెలుస్తుంది. కానీ అన్ని భాషల్లో కాపీలను అందిస్తే కోర్టులు ఏంచేస్తున్నాయని దాదాపు ప్రతి పౌరునికి తెలియపరచచ్చు అన్నారు. కోర్టులను పేపర్‌లెస్‌, సాంకేతికత ప్రారంభించడం తన లక్ష్యమన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యంపై అభినందనలు తెలుపుతూ.. యువకులు, కొత్త న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు.

At a recent function, the Hon’ble CJI Justice DY Chandrachud spoke of the need to work towards making SC judgments available in regional languages. He also suggested the use of technology for it. This is a laudatory thought, which will help many people, particularly youngsters. pic.twitter.com/JQTXCI9gw0

— Narendra Modi (@narendramodi) January 22, 2023

Tags
  • cji chandrachud
  • indian languages
  • Mumbai
  • Pm modi

Related News

Telangana BJP: తెలంగాణలో త్రిముఖ వ్యూహంతో బీజేపీ

Somu Veerraju: ఒకే రాజధాని మా విధానం.. సోము వీర్రాజు

Joshimath: ప్రాజెక్టుల వల్లే జోషిమఠ్‌ కృంగిపోతుంది..నిపుణులకమిటీ

Anant- Radhika Engagement: నేడే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం

Amith sha: పాలమూరు బరిలో అమిత్ షా..?

తాజా వార్తలు

  • Posani: ఫిల్మ్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ పోసాని

  • CBI: వైఎస్ వివేకా కేసులో రూటు మార్చిన సీబీఐ, కొత్త వ్య‌క్తుల విచార‌ణ‌

  • TS Budget: ఫిబ్ర‌వ‌రి 6న తెలంగాణ బ‌డ్జెట్

  • Jagananna Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 19.95 కోట్లు విడుదల

  • Budget Session: గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై పెద‌వి విరిచిన‌ విప‌క్షాలు

Trending

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

    • Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్

    • Governor Aprroves Budget: తెలంగాణ బ‌డ్జెట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై గ్రీన్ సిగ్న‌ల్‌…

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact