mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చిన ప్రాంతాలు ఇవే...

హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చిన ప్రాంతాలు ఇవే...

ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

  • Vani Jayaram Passed Away
  • Hari Hara Veera Mallu
  • Akbar Vs KTR In Telangana Assembly
  • Formula E Race
  • Union Budget 2023
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Vani Jayaram Passed Away
  • Hari Hara Veera Mallu
  • Akbar Vs KTR In Telangana Assembly
  • Formula E Race
  • Union Budget 2023
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమాకు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్
  • Jaya Bhardwaj: క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు బెదిరింపులు
  • Karnataka BJP: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల బాధ్య‌త ఆ ఇద్ద‌రి నేత‌ల‌దే
  • Bhuma: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత – మాజీమంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్
  • Hyderabad: చూడీ బ‌జార్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు త‌క్ష‌ణ చ‌ర్య‌లు
  • Home National Kerala Ex Cm Ak Antony Son Anil Antony Quits Congress
Updated On - 11:05 AM, Wed - 25 January 23

Anil antony: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఏకే ఆంటోనీ త‌న‌యుడు, కార‌ణం ఏమిటో తెలుసా?

Anil antony: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఏకే ఆంటోనీ త‌న‌యుడు, కార‌ణం ఏమిటో తెలుసా?

Anil antony: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఏకే ఆంటోనీ త‌న‌యుడు, కార‌ణం ఏమిటో తెలుసా?

Kerala Ex CM AK Antony son Anil antony quits congress

కేర‌ళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ త‌న‌యుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై బీబీసీ ప్ర‌సారం చేసిన డాక్యుమెంట‌రీపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన అనిల్ ఆంటోనీ బీజేపీకి మ‌ద్దతుగా ప‌లు వేదిక‌ల ద్వారా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని భావించి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

బీబీసీ డాక్యుమెంట‌రీ భార‌త సౌభ్రాతృత్వాన్ని దెబ్బ‌తీసే విధంగా ఉంద‌ని అనిల్ ఆంటోనీ నిన్నఉద‌యం ఓ ట్వీట్ చేశారు. భార‌త దేశానికి వ్య‌తిరేకంగా విషం చిమ్మ‌డం బీబీసీకి అల‌వాటైన ప‌నేన‌ని అనిల్ ఆంటోనీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అనిల్ ఆంటోనీ చేసిన ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే వైర‌ల్ అయింది. దీంతో కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు అనిల్ ఆంటోనీ వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని బ‌ల‌వంతం చేశారు. అనిల్ ఆంటోనీ మాత్రం తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. కేర‌ళ కాంగ్రెస్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

కేర‌ళ కాంగ్రెస్ నుంచి త‌ప్పుకుంటున్నట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించిన అనిల్ ఆంటోనీ ఓ లేఖ‌ను జ‌త ప‌రిచారు. ఇటువంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డ‌మే ఉత్త‌మ‌ని భావిస్తున్నాని అనిల్ ఆంటోనీ ట్వీట్ చేశారు. కేర‌ళ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ డిజిట‌ల్ మీడియా క‌న్వీన‌ర్, ఏఐసీసీ నేష‌న‌ల్ మీడియా, ఏఐసీసీ డిజిట‌ల్ మీడియా కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు అనిల్ ఆంటోనీ త‌న లేఖ ద్వారా వెల్ల‌డించారు. త‌న లేఖ‌నే రాజీనామాగా ప‌రిగ‌ణించాల‌ని కేర‌ళ‌కు చెందిన‌ పార్టీ నేత‌ల‌ను కోరారు. తన‌కు అండ‌గా నిలిచిన శ‌శిథ‌రూర్, పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW

— Anil K Antony (@anilkantony) January 25, 2023

Despite large differences with BJP, I think those in 🇮🇳 placing views of BBC, a 🇬🇧 state sponsored channel with a long history of 🇮🇳 prejudices,and of Jack Straw, the brain behind the Iraq war, over 🇮🇳 institutions is setting a dangerous precedence,will undermine our sovereignty.

— Anil K Antony (@anilkantony) January 24, 2023

 

Tags
  • Anil Antony opposes BBC documentary on PM Modi
  • Anil Antony quits congress
  • Anil Antony Unhappy with PM Modi documentary
  • Kerala Ex CM AK Antony son Anil Antony

Related News

తాజా వార్తలు

  • Bacteria Poop out Gold: బంగారంగా మారుతున్న బ్యాక్టీరియా మ‌లం

  • Anam : ఆనం వెంట పడుతున్న పార్టీ ఏదమ్మా?

  • Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి భవిష్యత్ ఏంటి?

  • Is Prashant Kishor fails in Ap: ఏపీలో ఐప్యాక్ వ్యూహాలు ఫ‌లించ‌డంలేదా?

  • Yogi Adityanath on Sanatana Dharma: స‌నాత‌న ధ‌ర్మ‌మే భార‌త్‌కు గుర్తింపు…

Trending

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

    • Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact