Sharad Yadav:మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ మరణం, ప్రముఖుల సంతాపం
Ex Central Minister Sharad Yadav expired
మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ మరణించారు. శరద్ యాదవ్ కుమార్తె సుహాసిని ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న శరద్ యాదవ్ గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో 75 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. శరద్ యాదవ్ లోక్ సభకు 7 సార్లు, రాజ్యసభకు 3 సార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం గల శరద యాదవ్, ప్రసంగాలు చేయడంలో దిట్ట. రాజ్యసభలోను, లోక్ సభలోను ఆయన చేసిన ప్రసంగాలను ప్రజలతో సహా పలువురు రాజకీయ నాయకులు సైతం ఎంతో శ్రద్ధతో వినేవారు.
2003లో జనతాదళ్ యునైటెడ్ పార్టీ స్థాపించిన సమయంలో తొలి జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. 2003 నుంచి 2016 వరకు జేడీయూలోనే కొనసాగారు. ఆ తర్వాత కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. చివరకు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
శరద్ యాదవ్ మరణవార్త వినగానే రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా తమ సంతాప సందేశాలను తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శరద్ యాదవ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరద్ యాదవ్ మరణవార్త ఎంతో బాధను కలిగించిందని ట్వీట్ చేశారు. డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆలోచనల ద్వారా శరద్ యాదవ్ స్పూర్తి పొందారనే విషయం ప్రధాని గుర్తుచేసుకున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శరద్ యాదవ్ తో తనకు గల అనుబంధాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆయనతో జరిపిన సంభాషణలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని ట్వీట్ చేశారు. శరద్ యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శరద్ యాదవ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
శరద్ యాదవ్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. మరణ వార్త చాలా బాధ కలిగిందని అన్నారు. ట్విట్టర్ ద్వారా శరద్ యాదవ్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. 1970లలో విద్యార్ధి నాయకుడిగా ఉన్న శరద్ యాదవ్ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తుచేసుకున్నారు.
Saddened to know about the passing away of former Union Minister Shri Sharad Yadav. A student leader of seventies who fought for democratic values, Sharad ji was an important national voice of the dispossessed in Parliament. My deepest condolences to his family and admirers.
— President of India (@rashtrapatibhvn) January 12, 2023
दुखद खबर : मंडल आंदोलन के नायक आदरणीय शरद यादव @SharadYadavMP हमारे बीच नहीं रहे। उनकी बेटी ने यह ख़बर दी है।
विनम्र श्रद्धांजलि 🙏#SharadYadav pic.twitter.com/AlR2xvCSbe— Vivekanand Singh (@Journo_vivek) January 12, 2023
Shocked at the demise of Sharad Yadav ji. He was a staunch socialist and committed to the idea of an inclusive India. My sincere condolences to his family. Om Shanti 🙏🏽 pic.twitter.com/HCJ8hKdhV4
— K C Venugopal (@kcvenugopalmp) January 12, 2023
I bear a heavy heart upon hearing about Shri Sharad Yadav’s demise.
A stalwart politician and an immensely respected colleague, his legacy shall live on.
I pray that his family and followers find solace and strength in this hour of grief.
— Mamata Banerjee (@MamataOfficial) January 12, 2023
మాజీ కేంద్ర మంత్రి శ్రీ.శరద్ యాదవ్ గారు పరమపదించారు, ఆయన వయసు 75 సంవత్సరాలు.
తెలంగాణ కాంగ్రెస్ ఆయనకు అశ్రు నివాళులర్పిస్తున్నాము. ఆయన మరణంతో భారతదేశం ఒక మంచి సోషలిస్టు నాయకుడిని కోల్పోయింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము 🙏#SharadYadav pic.twitter.com/DFwunL1sQF
— Telangana Congress (@INCTelangana) January 12, 2023
Former Union Minister #SharadYadav passes away, confirms his daughter through a Facebook post. pic.twitter.com/Em6Ps8B6LU
— Shubhankar Mishra (@shubhankrmishra) January 12, 2023
समाजवाद की प्रबल आवाज़ आज शांत ज़रूर हुई है पर प्रेरणा बनकर हमारी स्मृतियों में सदा कौंधती रहेगी!
आदरणीय #शरद_यादव जी को अश्रुपूरित भावभीनी श्रद्धांजलि। 🙏#SharadYadav pic.twitter.com/uOBUcfHuVQ
— Dr. Misa Bharti (@MisaBharti) January 12, 2023
Shattered to learn about the passing of Sharad Yadav Ji. One of the leading figures to have emerged from Lok Nayak Sri Jayaprakash Narayan’s stream of socialism, he was a remarkable leader, ever humble and ever rooted to the ground.(1/2) pic.twitter.com/PtWfSIEiO1
— N Chandrababu Naidu (@ncbn) January 12, 2023
The first candidate to win on the then Janata party’s famous Haldar kisan symbol, Sharad Yadav has passed away. Sharad ji was handpicked by JP to contest the 1974 Jabalpur by election and he won at age 27. Didn’t have Lalu/Mulayam mass appeal but was a true fighter. RIP.
— Rajdeep Sardesai (@sardesairajdeep) January 12, 2023
Heartfelt condolences on the passing away of former Union Minister Sharad Yadav Ji. Sharad Ji was a towering leader who always stood with the poorest & the weakest. My tribute to the last of the great socialist leaders of India. He will be missed by all of us. 1/2 pic.twitter.com/wOKNBRL5e7
— Ghulam Nabi Azad (@ghulamnazad) January 12, 2023
……….