mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్  ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023: ఐపీఎల్ మ్యాచు రోజుల్లో అద‌న‌పు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బ‌స్సులు
  • TSPSC Paper Leakage Case: పేప‌ర్ లీకేజీ కేసులో రేణుక‌కు చుక్కెదురు
  • Kamal Haasan: సూర్య అంటే క‌మ‌ల్ కు అంత ఇష్ట‌మా?
  • Pushpa 2: పుష్ప 2 షూటింగ్ కు సుకుమార్ బ్రేక్ ఇచ్చేశారా?
  • Home National Bill Gates Complimented The Efforts Of Health Sector In India
Updated On - 03:18 PM, Sat - 4 March 23

Bill gates: ఆరోగ్య‌రంగంలో భార‌త పురోగ‌తి అమోఘం, బిల్ గేట్స్ ప్ర‌శంస‌లు

Bill gates: ఆరోగ్య‌రంగంలో భార‌త పురోగ‌తి అమోఘం, బిల్ గేట్స్ ప్ర‌శంస‌లు

Bill gates: ఆరోగ్య‌రంగంలో భార‌త పురోగ‌తి అమోఘం, బిల్ గేట్స్ ప్ర‌శంస‌లు

Bill gates complimented the efforts of health Sector in India

భార‌త‌దేశంలో ప‌ర్య‌టిస్తున్న బిల్ గేట్స్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో భేటీ అయ్యారు. ప‌లు విష‌యాలు చ‌ర్చించారు. ఇటీవ‌ల కాలంలో భార‌త‌దేశంలో క‌నిపిస్తున్న అభివృద్ధిని బిల్స్ గేట్స్ ప్ర‌శంసించారు. ఆరోగ్య రంగంలో, ప‌ర్యావ‌ర‌ణ త‌దిత‌ర‌ అంశాల‌లో భార‌త ప్ర‌గ‌తిని బిల్ గేట్స్ గుర్తుచేశారు.

సైన్స్, ఇన్నోవేష‌న్ ద్వారా భార‌త దేశంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా అస‌మాన‌త‌లు తొల‌గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్లు బిల్ గేట్స్ తెలిపారు. అదే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి విష‌యంలో కూడా ప్ర‌ధాని మోడీతో చ‌ర్చించిన‌ట్లు బిల్ గేట్స్ వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని, ఇటువంటి త‌రుణంలో భార‌త‌దేశం వంటి  డైన‌మిక్, క్రియేటివ్ దేశంలో ప‌ర్య‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని బిల్ గేట్స్ త‌న బ్లాగ్ ద్వారా వెల్ల‌డించారు. గ‌త మూడేళ్లుగా తాను భార‌త్ లో ప‌ర్య‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ట‌చ్ లోనే ఉన్నాన‌ని బిల్ గేట్స్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ విష‌యంలో ప్ర‌ధాని మోడీ చేసిన కృషిని ప్ర‌శంసిచారు.

బిల్ గేట్స్ చేప‌ట్టిన ఈ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర మంత్రుల‌తో పాటు అనేక మంది ప్ర‌ముఖుల‌ను కూడా క‌లిశారు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్ర‌, క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్, రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్, ఆరోగ్య‌శాఖ మంత్రి మాండ‌వీయ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ త‌దిత‌రుల‌ను క‌లిశారు.

Delighted to meet @BillGates and have extensive discussions on key issues. His humility and passion to create a better as well as more sustainable planet are clearly visible. https://t.co/SYfOZpKwx8 pic.twitter.com/PsoDpx3vRG

— Narendra Modi (@narendramodi) March 4, 2023

Tags
  • Bill gates Complimented indian health Sector
  • Bill gates in India
  • Bill gates meets PM Modi

Related News

తాజా వార్తలు

  • Tirumala: శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండి ఆదాయం

  • Ntr30: సెట్లోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్‌..ఇక పూనకాలే

  • Corona: చాప‌కింద నీరుగా క‌రోనా వ్యాప్తి..కొత్త‌గా 3824 కేసులు న‌మోదు

  • Spirituality: విద్య, బుద్ధి, ఆరోగ్యం కోసం మీ పిల్లలకు ఈ శ్లోకాలు నేర్పించండి

  • Rtc Charges: టోల్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెంపు

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact