mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Formula E Prix: మీ కేరింత‌ల‌తో మ‌హేంద్ర టీమ్ ను ఎంక‌రేజ్ చేయండి, ఆనంద్ మ‌హేంద్ర రిక్వెస్ట్
  • SCR: తెలంగాణ‌లో రైల్వేల అభివృద్ధికి రూ. 4418 కోట్లు కేటాయింపు- అరుణ్ కుమార్ జైన్
  • Tarakaratna: విదేశాలకు తారకరత్న తరలింపు?
  • Samantha: ఊపిరి పీల్చుకో పాప.. అన్ని సెట్ అవుతాయి
  • BRS MPs: అదానీ వల్ల దేశ ప్రతిష్ఠ పోతోంది…నామా నాగేశ్వ‌ర రావు
  • Home National A Young Man Who Was Ready To Commit Suicide Was Identified And Saved By Facebook
Updated On - 08:02 AM, Sat - 10 September 22

Facebook: ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడు.. గుర్తించి రక్షించిన ఫేస్‌బుక్

Facebook: ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడు.. గుర్తించి రక్షించిన ఫేస్‌బుక్

Facebook: ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడు.. గుర్తించి రక్షించిన ఫేస్‌బుక్

Facebook Brought to Life: నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఫేస్‌బుక్ రియల్‌టైం సాంకేతిక ఆ సందేశాన్ని గుర్తించడంతో ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లక్నోకు చెందిన 29 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు.

ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో పేర్కొన్నాడు. అతడు పెట్టిన పోస్టును రియల్ టైం టెక్నాలజీ ద్వారా గుర్తించిన ఫేస్‌బుక్ వెంటనే యూపీ పోలీసులను అప్రమత్తం చేస్తూ మెసేజ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విద్యార్థి ఇంటికి చేరుకుని అతడిని రక్షించారు. కాగా, కుంగుబాటు, ప్రాణహాని పరిస్థితులకు సంబంధించిన పోస్టులు కనిపించినప్పుడు వెంటనే ఆ సమాచారం తమకు అందించాలంటూ ఫేస్‌బుక్, యూపీ పోలీసుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే తాజాగా విద్యార్థిని రక్షించడం సాధ్యమైందని పోలీసులు తెలిపారు.

Tags
  • facebook
  • Lucknow
  • NEET
  • suicide attempt

Related News

Uttar Pradesh: ఫీజు కట్టకపోతే పరీక్షకు నో చెపుతున్న యూనివర్సిటీ

META: ఉద్యోగులకు మెటా షాక్… సారి అంత ఇచ్చుకోలేం

Facebook Alert: డిసెంబ‌ర్ 1 నుంచి ఫేస్‌బుక్‌లో కీల‌క మార్పులు

Meta India: మెటా ఇండియా కొత్త భాస్‌గా సంధ్యా

Meta: ట్విట్ట‌ర్ బాట‌లో మెటా… ఉద్యోగాల కోత‌కు రంగం సిద్ధం

తాజా వార్తలు

  • Supreme Court: డాక్యుమెంటరీ నిషేధం పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

  • Mla Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

  • Formula E race: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హైదరాబాద్‌కు చేరుకున్న రేసింగ్ కార్లు

  • Lokesh Yuva Galam Padayatra: లోకేశ్ బ‌హిరంగ స‌భ‌కు అడ్డంకులు… భ‌వ‌నం పైకెక్కిన లోకేశ్‌

  • Telangana Police Recruitment: పోలీస్ అభ్యర్థులపై కేసులు

Trending

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

    • Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact