సమాజంలో ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణప్రజలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యు.యు. లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది.

చీఫ్ జస్టిస్‌తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, రవీంద్ర భట్, బేలా త్రివేదీ, జేబీ పార్దీవాలలతో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ దాదాపు 7 రోజుల పాటు పూర్వాపరాలను పరిశీలించి తీర్పు ఇచ్చారు.
EWS రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దమైనదని ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ జేకే మహేశ్వరి వ్యాఖ్యలను జస్టిస్ బేలా త్రివేది సమర్ధించారు. ఈ రిజర్వేషన్ల కల్పన ద్వారా రాజ్యాంగ మూల సూత్రాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
Supreme Court affirms the 10% EWS quota law by 4-1.#EWS #supremecourt #reservation #quota #breakingnews #laws #TejRan pic.twitter.com/dcLptcHfs9
— Pallavi Priya (@P24Pallavi) November 7, 2022
#BREAKING
SC decides to continue EWS reservation quota!— Niraj Kumar (@nirajjournalist) November 7, 2022
Breaking:
SUPREME COURT UPHOLDS 10% EWS QUOTA AMENDMENT!!
SC says it DOESN'T VIOLATE the basic structure of Constitution.
And…. it's the beginning of relieving Bharat from Shackles of caste-based Reservations!
Parting gift by CJI UU LALIT! Thank you,Sir!#EWS #Reservation
— BhikuMhatre (@MumbaichaDon) November 7, 2022
4 judges of the 5-judge bench uphold EWS Quota so far. 103rd amendment of the constitution is valid ! This means reservation based on economic criteria is not violative of the basic structure of the constitution . #EWS pic.twitter.com/SOmTUZKoPc
— karthik gopinath (@karthikgnath) November 7, 2022