ప్రతీ విషయంలో బిగ్గరగా మాట్లాడటం(talking loudly), కోపంగా ఉండటం(Worrying), తరచూ చిరాకు పడటం(often fretting), ఎక్కువ ఆత్రుత పడటం (anxiety), ఆందోళన(worried) కనబరచడం వంటి లక్షణాలున్నావారు..స్లో మూవర్స్తో పోల్చితే ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని వన్పోల్ సంస్థ (Onepole)చెబుతోంది.
Anxiety : ప్రతీ విషయంలో బిగ్గరగా మాట్లాడటం(talking loudly), కోపంగా ఉండటం(Worrying), తరచూ చిరాకు పడటం(often fretting), ఎక్కువ ఆత్రుత పడటం (anxiety), ఆందోళన(worried) కనబరచడం వంటి లక్షణాలున్నావారు..స్లో మూవర్స్తో పోల్చితే ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని వన్పోల్ సంస్థ (Onepole)చెబుతోంది. 2000 మందిపై నిర్వహించిన తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని అంటోంది. ఈ సమయాలలో వారిలో ఏర్పడే భావోద్వేగాలే దీనికి ప్రధాన కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే వ్యక్తులు చిరాకు లేదా కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారని డాక్టర్లు తరచూ చెబుతూ ఉంటారు. మనిషిలో ఈ భావనలు మొదలవగానే శరీరంలో కొత్త మార్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ భావనల వల్ల ఆ విషయాలను ముందుగా మెదడు గ్రహించగానే శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్, హార్మోన్ల ఉత్పత్తి బాగా పెరుగుతాయి. దీనివల్ల శరీర భాగాలకు మరింత ఆక్సిజన్ అందజేయడానికి హృదయ స్పందనలు పెరుగుతాయి.
దీనివల్ల వెంటనే బీపీ పెరుగుతుంది. అంతేకాదు బ్రీతింగ్ లెవల్స్లోనూ, హార్ట్ బీట్ విషయంలోనూ మార్పులు వస్తుంటాయి. ఇదే ఎక్కువ కాలం కొనసాగితే ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుందని ఇప్పుడు వన్ పోల్((Onepole)) సర్వేను అధ్యయనం చేసిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.వన్ పోల్ అధ్యయనంలో భాగంగా.. పరిశోధకులు వారి వారి మానసిక పరిస్థితులు కలిగిన వ్యక్తులుగా విభజించి రెండు గ్రూపులుగా చేశారు.
అయితే ఆత్రుత, ఆందోళన, కోపం(angry), చిరాకు వంటి బిహేవియర్స్ కలిగిన గ్రూపులోని వ్యక్తులతో పోలిస్తే.. దీనికి పూర్తి భిన్నంగా ఉండే స్లో మూవర్స్తో పోల్చినప్పుడు 32 శాతం ఎక్కువగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లుగా గుర్తించారు. కాబట్టి పరిమితికి మించిన ఆందోళన, బిగ్గరగా మాట్లాడటం(talking loudly), తరచూ చిరాకు పడటం(often fretting), ఎక్కువ ఆత్రుత పడటం (Anxious), ఆందోళన కనబరచడం(Worrying), కోపంగా(angry) ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు ముందుగా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.