జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... మొత్తం 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించారు. మే 25న, అర్థరాత్రి సూర్యుడు చంద్రునికి ఇష్టమైన నక్షత్రం రోహిణి( Rohini Karthi ) నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో కాలానుగుణమైన పండ్లు, ఇతర వస్తువులను దానం చేసిన వ్యక్తి పుణ్యంతో పాటు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… మొత్తం 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించారు. మే 25న, అర్థరాత్రి సూర్యుడు చంద్రునికి ఇష్టమైన నక్షత్రం రోహిణి( Rohini Karthi ) నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుడు ఈ నక్షత్రంలో 15 రోజులు ఉంటాడు. ఈ సమయంలో చాలా వేడిగా ఉంటుంది. అందుకే జంతువులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.రోహిణి కార్తి ( Rohini Karthi )మే 25 రాత్రి నుండి ప్రారంభమైంది.. ఇది జూన్ 9 వరకు ఉంటుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండ, వేడి , వడగాల్పులు ఉంటాయి. ఈ పక్షం రోజులు సూర్యుని వేడికి మనుషులు, జంతువులు, పక్షులు మాత్రమే కాదు మొక్కలు కూడా అల్లాడతాయి. రోహిణి కార్తీ సమయంలో సూర్యదేవుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడేమో అనిపించేలా ఎండ వేడి ఉంటుంది. అన్నింటికంటే ఈ రోహిణి కార్తి సమయంలో సూర్య భగవానుడి(suryabhagavanudu) వేడి భరించలేమనిపిస్తుంది. అయితే ఈ రోహిణి కార్తీ (Rohini Karthi 2023)అనేది హిందూ మతపరమైన కోణం నుంచి మాత్రమే కాదు.. శాస్త్రీయ దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దీని గురించి చాలా తెలియని రహస్యాలు వున్నాయి.
ఈ సమయంలో సూర్యుడు భూమికి అతి చేరువలో ఉంటాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడటం ప్రారంభిస్తాయి.ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమిపై ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి ఉంటుంది. ఈ రోహిణి కార్తితో(Rohini Karthi 2023) మత విశ్వాసాలు, సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… మొత్తం 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించారు. మే 25న, అర్థరాత్రి సూర్యుడు చంద్రునికి ఇష్టమైన నక్షత్రం రోహిణి నక్షత్రంలోకి(Rohini Karthi 2023) ప్రవేశించాడు. సూర్యుడు ఈ నక్షత్రంలో 15 రోజులు ఉంటాడు. ఈ సమయంలో చాలా వేడిగా ఉంటుంది. అందుకే జంతువులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1,ఈ సమయంలో చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో కాలానుగుణమైన పండ్లు, ఇతర వస్తువులను దానం చేసిన వ్యక్తి పుణ్యంతో పాటు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు.
ఈ రోహిణి కార్తీలో సూర్యభగవానుడు రూపం చాలా ఉగ్రంగా ఉంటాడు. అందుకే చల్లదనాన్ని ఇచ్చే వస్తువులను దానం చేయడం మంచిదని భావిస్తారు.
2,పుచ్చకాయ, కర్భుజా , మామిడి వంటి సీజనల్ పండ్లను దానం చేయాలి. అంతేకాదు దాహార్తిని తీర్చే విధంగా చల్లని నీరు, గోడలు, చెప్పులు, వంటివి దానం చేయడం చాలా మంచిది అంటారు పండితులు.
3,మూగ జంతువులు, పక్షులకు ఈ పక్షం రోజులు త్రాగడానికి నీరు ఏర్పాట్లు చేయండి. జంతువులు, పక్షులు దాహం తీర్చుకునేలా వివిధ ప్రదేశాలలో పాత్రలలో నీటిని నింపాలి ఇలా చేయడం వలన పక్షులు దాహం ను తీర్చగలం.
4,బ్రహ్మదేవుని విగ్రహాన్ని తయారు చేసి పిండితో పూజించాలి. భగవంతుడు సంతోషించి ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తాడు.