బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతోన్న సంగతి తెలిసిందే.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా…రూ. 550 పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 61,420కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,570 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 పలుకుతోంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,960గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,470 లుగా ఉంది.హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,420 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,300 లుగా ఉంది.ఇక చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో కిలో వెండి ధర రూ.79,000 పలుకుతోంది.తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కూడా కిలో వెండి ధర రూ.79,000లుగా ట్రేడ్ అవుతోంది.