పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధర ఇవాళ పడిపోయింది.. పది గ్రాముల బంగారం రూ.490 రూపాయలు తగ్గింది.
బంగారం ధర భారీగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై రూ.490 తగ్గింది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. శుక్రవారం ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 వద్ద ఉండగా.. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,870 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 వద్ద కొనసాగుతోంది.విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 ఉంది.
వెండి ధర:
ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500, ముంబైలో రూ.73,050, ఢిల్లీలో రూ.73,050, కోల్కతాలో కిలో వెండి రూ.73,050, బెంగళూరులో రూ.76,500, హైదరాబాద్లో రూ.76,500, విజయవాడలో రూ.76,500 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.