భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే G-7 దేశాల సదస్సులో మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో జీ 7 దేశాలతో పాటు మరికొన్ని ఆహ్వానిత దేశాలు కూడా పాల్గొన్నాయి. భారత్, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియా, వియత్నం సహా పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు.
PM Modi hugs US President and UK President
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే G-7 దేశాల సదస్సులో మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో జీ 7 దేశాలతో పాటు మరికొన్ని ఆహ్వానిత దేశాలు కూడా పాల్గొన్నాయి. భారత్, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియా, వియత్నం సహా పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
సదస్సులో భాగంగా తనకు కేటాయించిన సీటులో ప్రధాని మోడీ కూర్చున్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశ మందిరంలోకి ఎంటర్ అయ్యారు. లోనకు రాగానే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ కూర్చున్నారో గమనించారు. నేరుగా అక్కడికి వచ్చారు. ఆయన రాకను గమనించిన మోడీ కుర్చీలో నుంచి లేచి జో బైడెన్ను పలకరించారు. కరచాలనం చేశారు. ఆ తరువాత ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ప్రధాని మోడీని ఆలింగనం చేసుకున్నారు. కౌగిలింతలు పూర్తయిన తర్వాత ఇద్దరు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు.
Indian PM Modi, US President Biden hug at G7 outreach summit in Hiroshima @WIONews pic.twitter.com/ySVuVj9aXn
— Sidhant Sibal (@sidhant) May 20, 2023
Visuals of PM Shri @narendramodi and the U.S. President Joe Biden meeting and greeting each other as they meet in Hiroshima, Japan.#TheBidenModiHug pic.twitter.com/Enzme4WOdy
— BJP (@BJP4India) May 20, 2023
Prime Minister Shri @narendramodi shares warm hug with the UK PM Rishi Sunak as they meet in Hiroshima, Japan. pic.twitter.com/WJnExSd8YL
— BJP (@BJP4India) May 20, 2023
Two Hindu PM In One Frame
British PM Rishi Sunak & PM Modi Share A Hug As They Meet In Hiroshima, Japan. 😍🚩🚩 pic.twitter.com/nxRFi454ld
— Narendra Modi fan (@narendramodi177) May 20, 2023
Prime Minister Shri @narendramodi shares warm hug with the UK PM Rishi Sunak as they meet in Hiroshima, Japan. pic.twitter.com/acVLbvu2V6
— Dilip Saikia (@DilipSaikia4Bjp) May 20, 2023