Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాద మృతుల్లో ఐదుగురు భారతీయులు
Five Indian Passengers died in Nepal Plane Crash
నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 44కి చేరింది. చనిపోయిన వారిలో ఐదుగురు భారతదేశానికి చెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. వారి పేర్లను ప్రకటించారు.అభిషేక్ కుష్వారా, బిషాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్ భర్, సోను జైస్వాల్, సంజయ్ జైస్వాల్ అనే ఐదుగురు వ్యక్తులు నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.
ప్రమాదానికి గల కారణాలను అన్వేషించాలని ఆదేశిస్తూ ప్రధాని ప్రపంచ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లాలని భావించిన ప్రధాని ప్రచండ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు.విమాన ప్రమాదానికి నిరసనగా నేపాల ప్రభుత్వం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది.
ప్రమాదానికి గురైన విమానం ATR -72 రకానికి చెందినదని, 16 సంవత్సరాల క్రితం నాటి విమానమని ఎతీ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్టౌలా తెలిపారు.ఉదయం 10.50 నిమిషాల తర్వాత విమానం నుంచి కాంటాక్ట్ పోయిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు.
An ATR-72 plane of Yeti Airlines crashed today near the Pokhara Airport while flying from Kathmandu. According to the info provided by Civil Aviation Authority of Nepal, 5 Indians were travelling on this flight. Rescue operations are underway. pic.twitter.com/rkLC3QbStn
— IndiaInNepal (@IndiaInNepal) January 15, 2023
#Nepal : नेपाल PM ने संभाला मोर्चा, कंट्रोल रूम से खुद मॉनिटर कर रहे हैं स्तिथि.
अब तक कुल 36 लोगों की मौत, विमान में 53 यात्री नेपाल, 5 भारतीय, 4 रूस,1 irish, 1 कोरियन, 1 अर्जेंटीना और 1 एक फ्रांस मूल के नागरिक विमान में सवार थे.#Yati #airlines pic.twitter.com/u04FHjEcBE
— Shivam Pratap Singh (@journalistspsc) January 15, 2023
#Nepal
72 passengers were on board. Plane crash at Pokhra International Airport. pic.twitter.com/igBoObcCDm— Aishwarya Paliwal (@AishPaliwal) January 15, 2023
..