mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
రెండు కంటే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన జంటలు వీరే..

రెండు కంటే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన జంటలు వీరే..

పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిన స్టార్ హీరోయిన్స్ వీరే..

పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిన స్టార్ హీరోయిన్స్ వీరే..

Vishwak Sen Birthday Special: ఇప్పటివరకు మాస్ కా దాస్ నటించిన మూవీస్ ఇవే..

Vishwak Sen Birthday Special: ఇప్పటివరకు మాస్ కా దాస్ నటించిన మూవీస్ ఇవే..

వేస‌విలో శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఎన‌ర్జీ డ్రింక్స్‌

వేస‌విలో శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఎన‌ర్జీ డ్రింక్స్‌

Allu Arjun@ 20 years: అల్లు అర్జున్ టాప్ 10 మూవీస్

Allu Arjun@ 20 years: అల్లు అర్జున్ టాప్ 10 మూవీస్

నిర్మాతలుగా రాణిస్తున్న స్టార్ డాటర్స్ వీరే..

నిర్మాతలుగా రాణిస్తున్న స్టార్ డాటర్స్ వీరే..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

అద్భుత‌మైన సూర్యోద‌యాన్ని చూడాలంటే అక్క‌డికి వెళ్లాల్సిందే

అద్భుత‌మైన సూర్యోద‌యాన్ని చూడాలంటే అక్క‌డికి వెళ్లాల్సిందే

  • Karnataka Election Schedule
  • TDP Foundation Day
  • CM YS Jagan Delhi Tour
  • UPI Payments
  • Covid 19
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Rahul Gandhi Disqualified Case
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Karnataka Election Schedule
  • TDP Foundation Day
  • CM YS Jagan Delhi Tour
  • UPI Payments
  • Covid 19
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Rahul Gandhi Disqualified Case
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Fire Accident in Mexico: మెక్సికోలో అగ్నిప్ర‌మాదం… 39 మంది శ‌ర‌ణార్థులు మృతి
  • CM YS Jagan Delhi Tour: నేడు మ‌రోసారి ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌
  • TSRTC Bhadrachalam Talambralu: భ‌ద్రాద్రి త‌లంబ్రాల కోసం భారీ బుకింగ్‌… 10 రోజుల్లో
  • Samantha: శాకుంతలం ట్రైలర్ లాంచ్ కు సమంత డుమ్మా.. ఫ్యాన్స్ ఆగ్రహం
  • Cm Jagan: జీ-20 ప్రతినిధులకి సీఎం జగన్ డిన్నర్ పార్టీ
  • Home Hyderabad The Chairman Of The Hon Hai Technology Group Young Liu Met Cm Kcr At Pragati Bhavan
Updated On - 06:08 PM, Thu - 2 March 23

CM KCR: తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ సంస్థ భారీ పెట్టుబ‌డులు, ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు

CM KCR: తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ సంస్థ భారీ పెట్టుబ‌డులు, ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు

CM KCR: తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ సంస్థ భారీ పెట్టుబ‌డులు, ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు

The chairman of the Hon Hai Technology Group Young Liu met CM KCR at Pragati Bhavan

తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ తో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ భేటీ అయ్యారు. త‌మ సంస్థ పెడుతున్న పెట్టుబ‌డు విషయాన్ని ప్ర‌క‌టించారు. ఈ పెట్టుబ‌డుల ద్వారా రాష్ట్రంలో ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఫాక్స్ కాన్ ప్ర‌క‌టించింది. తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ పెట్టుబ‌డుల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఫాక్స్ కాన్ సంస్థ చైర్మ‌న్ నిన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిశారు. భార‌త‌దేశంలో టెక్నాల‌జీ రంగంలో వ‌స్తున్న వినూత్న మార్పుల గురంచి ప్ర‌ధానంగా చ‌ర్చించారు. భార‌త‌దేశంలో పెట్ట‌నున్న పెట్టుబ‌డుల గురించి కూడా ప్ర‌ధాని మోడీతో చ‌ర్చించారు.

భార‌త‌దేశంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌

భార‌త‌దేశంలో నాలుగు రోజుల ప‌ర్య‌టన నిమిత్తం వ‌చ్చిన ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికి చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఫాక్స్ కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా 250 ఎక‌రాల స్థ‌లాన్ని కూడా సిద్ధం చేసింది. ఇబ్ర‌హీంప‌ట్నం స‌మీపంలో ఉన్న ఆ స్థ‌లం గురించి యంగ్ లియూకు తెలియ‌జేసింది. ప్ర‌భుత్వ చొర‌వ‌ను గ‌మ‌నించిన యంగ్ లియూ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సంసిద్ధమ‌య్యారు. సీఎం కేసీఆర్ తో జ‌రిగిన భేటీలో ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్' (@HonHai_Foxconn) సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ (Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో ఈరోజు సమావేశమయ్యింది. #TriumphantTelangana pic.twitter.com/twqgyEBM6n

— Telangana CMO (@TelanganaCMO) March 2, 2023

Super stoked to announce a mega investment by @HonHai_Foxconn in Telangana that will create employment for a whopping One Lakh youngsters in Telangana 😊

The announcement is made after Chairman of FoxConn Mr Young Liu met Hon’ble CM Sri KCR Garu at Pragathi Bhavan today pic.twitter.com/zzFAnBxcvz

— KTR (@KTRBRS) March 2, 2023

 

Some more pics from the meeting pic.twitter.com/kDySeRcdQq

— KTR (@KTRBRS) March 2, 2023

 

Tags
  • chairman of the Hon Hai Technology Group Young Liu
  • Foxconn Company investments in Hyderabad
  • Foxconn Investments in Telangana
  • The chairman of the Hon Hai Technology Group Young Liu met CM KCR at Pragati Bhavan

Related News

తాజా వార్తలు

  • Atchennaidu: ఏపీలో అత్యంత పిరికివాడు జగన్!

  • Pawan Kalyan: హ్యాష్ ట్యాగ్ నే టైటిల్ ని చేసేశారే.. మీరు సూపర్ బాసూ

  • TSPSC: లీక్ ఎఫెక్ట్.. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వీడి వెళుతున్న పోటీ ప‌రీక్ష‌ల అభ్య‌ర్ధులు

  • TSPSC Paper Leak: తన కోసమే గ్రూప్ 1 పేపర్ కొట్టేసిన ప్రవీణ్?

  • Karnataka: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాహుల్ గాంధీ.. ఏప్రిల్ 5 నుంచి క్యాంపైన్ షురూ

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact