తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్ ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్ ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.
సాంకేతిక రంగంలో ఉత్సాహం ఉన్న యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 5, 2015లో టీ హబ్‌ను ప్రారంభించింది. అనేక విజయాలను సొంతం చేసుకొంటూ నేడు 8వ వసంతంలోకి అడుగుపెట్టింది.
దేశంలో స్టార్టప్‌లకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పడమే టీ హబ్ ప్రధాన లక్ష్యం. పట్టణాల నుంచి గ్రామాల వరకు స్టార్టప్‌లు సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేసేందుకు అవకాశం కల్పించేందుకు టీ హబ్ వేదికగా నిలుస్తోంది.
టీ హబ్ ఏర్పడిన నాటి నుంచి మెంటార్ షిప్, మనీ, మార్కెట్ యాక్సెస్, మోటివేషన్, మైండ్ సెట్, మ్యాన్ పవర్ వంటి 6 M లపై ఫోకస్ పెట్టింది. అదే విధంగా పార్ట్ నర్షిప్, పాలసీ ఎడ్వైజరీ అనే 2 Pలపై దృష్టి పెట్టింది.
Minister @KTRTRS delivered the keynote address at the seventh foundation day celebrations of @THubHyd. Presented awards to promising innovators from diverse sectors, and released handbooks for T-Hub Mentors and Mentees. #InnovateWithTHub #THubAt7 pic.twitter.com/PgsFaKbEzq
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 5, 2022
On 5 November 2015, #THub began its journey of enabling and empowering innovation.
On our 7th Foundation Day – as the world's largest innovation hub – we reaffirm our commitment to nurturing #entrepreneurship and #innovation for years to come.#InnovatewithTHub #7YearsOfTHub pic.twitter.com/PtLagdfZ1J
— T-Hub (@THubHyd) November 5, 2022