mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్  ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

రెండు కంటే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన జంటలు వీరే..

రెండు కంటే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన జంటలు వీరే..

  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Balakrishna: ఐపీఎల్ లో కామెంటరీ తో అదరగొట్టిన బాలయ్య
  • Eamcet: టీఎస్ ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు
  • Mgnrega daily wage rate hike: ఉపాధిహామీ ప‌థ‌కం కూలీ రేట్లు పెంపు
  • Gujarat Vs Chennai Super kings: కింగ్స్ ను బోల్తా కొట్టించిన గుజ‌రాత్
  • Gujarat Highcourt Fine to Kejriwal: కేజ్రీవాల్‌కు షాకిచ్చిన గుజ‌రాత్ హైకోర్ట్‌…
  • Home Hyderabad Minister Ktr Answer To Netijan Tweet
Updated On - 01:22 PM, Sat - 11 March 23

Minister Ktr: కేటీఆర్ కు ఓ మహిళ ట్వీట్..ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్

Minister Ktr: కేటీఆర్ కు ఓ మహిళ  ట్వీట్..ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్

Minister Ktr: కేటీఆర్ కు ఓ మహిళ ట్వీట్..ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్

Minister Ktr: రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్న, ఏ కష్టమొచ్చినా పగలు రాత్రి తేడాలేకుండా వాటికీ స్పందిస్తూ సమస్యపరిష్కరిస్తాడు. ఓవైపు కవితకు ఈడి నోటీసులు ఇవ్వడంతో రాష్టంలోని ప్రతి బిఆర్ఎస్ నేత కంగారుపడుతుంటే. నిన్న కవిత జంతరమంతర్ మహిళా రిజర్వేషన్స్ కోసం దీక్షకు పూనుకున్నారు. అలాగే హైదరాబాద్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంకూడా జరిగింది. ఒక్కో నేతకు తినడానికి సమయంకూడా దొరకక బిజీ షెడ్యూల్లో ఉంటె కేటీఆర్ మాత్రం ఓవైపు పార్టీపనుల్లో పాల్గొంటూ.. మరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో కేటీఆర్ ముందున్నారు. ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసిన కేటీఆర్..తాజాగా రాత్రి పూట మహిళ ప్రయాణికురాలు పడుతున్న ఇబ్బందికి వెంటనే స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు.

ఓ మహిళా మంత్రి కేటీఆర్ కు ఓ ట్వీట్ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట రాత్రి 10 తర్వాత మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందించాలని హర్షిత అనే మహిళ కేటీఆర్ కి ట్విట్ చేసింది. ఈమె ట్విట్ కి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ఒక్క సికింద్రాబాద్ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, బ‌స్టాండ్ల‌లో ట్రాకింగ్ వ్యవస్థను తీసుకు వచ్చి మహిళలకు సురక్షితమైన రవాణా ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. మీ విలువైన సూచనను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేటీఆర్ సూచనకు తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్. రైల్వే, బస్టాండ్ వద్ద జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజమ్ తో రాత్రి సమయంలో ఆటోలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని..రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని ఎవరికైనా ఆపద అనిపిస్తే వెంటనే పోలీసులుకు కాల్ చేయాలని తెలిపారు.

Request @TelanganaDGP to consider this at the earliest and institute such mechanism at all Railway and Bus stations across the state

Thank You Harshitha Garu for your suggestion https://t.co/KwBqJ1krXq

— KTR (@KTRBRS) March 10, 2023

Tags
  • dgp anjanikumar
  • hyderabad
  • ktr
  • Minister KTR

Related News

Raghav Chadha and Parineeti Chopra: రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రాల వివాహం..ఎంపీ సంజీవ్ అరోరా ట్వీట్‌

Revanth Reddy: కేటీఆర్‌కు నోటీసులిచ్చి విచారించాలి..టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

Ys Sharmila: వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

Vivek Agnihotri: అర్హత లేని నేత రాహుల్ గాంధీ.. అధికారికంగా రుజువైంది:వివేక్ అగ్నిహోత్రి

Dog Attack: నగరంలో మరోబాలుడి పై వీధికుక్క దాడి

తాజా వార్తలు

  • KTR: బ‌ల‌గం, ద‌స‌రా సినిమాల స‌క్సెస్ క్రెడిట్ కేసీఆర్ కే ద‌క్కుతుంది – Dr. శ్రీరాములు

  • Kamal Haasan: సూర్య అంటే క‌మ‌ల్ కు అంత ఇష్ట‌మా?

  • CM KCR: ప్ర‌ధాని మోడీకి ఆలోచ‌నా శ‌క్తి లేదు – సీఎం కేసీఆర్

  • రాజాసింగ్.. వివాదాస్పద కామెంట్స్ కింగ్..

  • IPL 2023: ట్యాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ క‌తా, బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact