Maha Harathi: హుస్సేన్ సాగర తీరంలో ఘనంగా మహాహారతి కార్యక్రమం
Maha Harathi Programme in People’s Plaza
పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా హారతి కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలతో పాటు అనేక మంది విద్యార్ధులు హాజరయ్యారు. కార్యక్రమ ప్రాంగంలో భారత మాత భారీ విగ్రహం చూపరులను కట్టి పడేస్తోంది.పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న భారతమాత మహా హారతి కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత మాతను కీర్తించే ఈ కార్యక్రమానికి నగరంలో పలు విద్యా సంస్థల నుంచి విద్యార్ధులు తరలి వచ్చారు. త్రివర్ణ పతాకాలను చేతబట్టి విద్యార్ధులు ఉత్సాహంగా మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హుస్సేన్ సారగ తీరం త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. దేశ భక్తిని మేల్కొలిపేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
భారతమాత మహా హారతి కార్యక్రమం గత ఐదేళ్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది. గత ఐదేళ్లుగా జరుగుతున్న మహా హారతి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
All set for the annual cultural fest celebrating patriotism and our ode to Bharatha Matha –
Bharatha Matha Maha Harathi at Necklace Road, Hyderabad.#BharathaMathaHarathi pic.twitter.com/vTMNQ6EK3l— G Kishan Reddy (@kishanreddybjp) January 22, 2023
India is the cradle of human race,birthplace of human speech,mother of history, the grandmother of legend, and the great grandmother of tradition. Let us celebrate being born in such a great and pious land with Maha Harathi to Bharatha Matha. #BharathaMathaHarathi
— BJPShanthikumar (@BJPShanthikumar) January 22, 2023
Bharatha Matha Maha Harathi – a tribute to Maa Bharathi #BharathaMathaHarathi
Happening Now –
Necklace Road,
Hyderabad pic.twitter.com/nytqxUouaq— Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) January 22, 2023
Bharath Matha is an embodiment of wisdom, abode of humility, we offer our tributes to her by performing Maha Harathi…🙏🙏#BharathaMathaHarathi pic.twitter.com/34mqrhZQr7
— भरत रेड्डी 🇮🇳 (@RBReddyHindu) January 22, 2023
Maha Harathi