రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ రోజు హైదరాబాద్లో కొనసాగుతోంది. వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ నుంచి ప్రారంభం అయింది.బహుదుర్ పురా లెగసీ ప్యాలెస్ వద్ద ఉదయం 10 గంటలకు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ రోజు హైదరాబాద్లో కొనసాగుతోంది. వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ నుంచి ప్రారంభం అయింది.బహుదుర్ పురా లెగసీ ప్యాలెస్ వద్ద ఉదయం 10 గంటలకు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
సాయంత్రం 4 గంటలకు చార్మినార్ సమీపంలోని హుస్సేనీ ఆలం జంక్షన్ వద్ద భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అయింది. సాయంత్రం నాలుగున్నరకు చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరించారు.
चारमीनार ने देखी हैं तारीख़ें सारी
कभी कभी तो आते हैं चमन में बिरले कोई
32 साल पहले राजीव जी ने जिस चारमीनार पर ‘सद्भाव' की लौ जलाई थी, वहीं आज राहुल जी ‘भारत जोड़ने' की मशाल लेकर पहुँचे।#BharatJodoYatra pic.twitter.com/2w3IgS8StO
— Congress (@INCIndia) November 1, 2022
అనంతరం తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.రాహుల్ గాంధీ చార్మినార్ వద్దకు వచ్చిన సమయంలో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది రాహుల్ గాంధీని చూసేందుకు ఎగబడ్డారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు.
#RahulGandhi at #Charminar
Ocean of people at the heart of #Hyderabad #BharatJodoYatra is magic 🔥🔥 pic.twitter.com/VEEWrM77uy— Pessi | వర | प्रसाद (@PessiVaraprasad) November 1, 2022
My brother at charminar for @RahulGandhi ji #BharatJodoYatra pic.twitter.com/jzuQyklLdp
— Vishnu। విష్ణు। विष्णु । ವಿಷ್ಣು (@VishnuBkanth) November 1, 2022
Historical Moment#BharatJodoYatra at Charminar, Hyderabad.@RahulGandhi pic.twitter.com/0TDSRrhxwh
— Ahmed (@AAhmedSpeaks) November 1, 2022
రాత్రి 7 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు పాదయాత్ర ముగియనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో రాహుల్ గాంధీ రాత్రికి బస చేయనున్నారు.