CM KCR Health: సీఎం కేసీఆర్ కు అల్సర్, ఏఐజీ వైద్యుల నిర్ధారణ
CM KCR has Ulcer, Confirms AIG Hospital
సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీఎంకు చికిత్స అందించారు. కేసీఆర్ అస్వస్థకు చెందిన సమాచారం వెల్లడిస్తూ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారని, ఆయనకు CT, ఎండోస్కోపీ చేశామని, కడుపులో చిన్నపాటి అల్సర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
ఏఐజీ ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ వైద్యుడు నాగేశ్వర రెడ్డి సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరించారు. అల్సర్ గుర్తించిన వెంటనే దానికి సంబంధించిన మందులు ఇవ్వడం ప్రారంభించామని నాగేశ్వర రెడ్డి తెలిపారు.
#Telangana CM #KCR was taken to AIG Hospitals in #Hyderabad after experiencing unexpected abdominal discomfort. He has developed a small ulcer in his stomach which is being managed medically pic.twitter.com/BmQYAnQ4ug
— Aneri Shah (@tweet_aneri) March 12, 2023