mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు  ఇవే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు ఇవే..

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

  • Rahul Gandhi Fires On Modi
  • Maha Shivaratri
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Rahul Gandhi Fires On Modi
  • Maha Shivaratri
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Telangana Governor Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్… కేంద్ర మంత్రుల‌తో స‌మావేశం
  • Double Decker Buses: హైదరాబాద్ లో పరుగులు పెట్టేందుకు సిద్దమైన డబుల్ డెక్కర్ బస్సులు
  • Mlas Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో మరోసారి కోర్ట్ మెట్లెక్కిన తెలంగాణ సర్కార్
  • Tirumala: నేటినుండి ఆన్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల
  • Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఓటిటీ లోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే..?
  • Home Hyderabad Central Minister Kishan Reddy Counters Brs Leaders
Updated On - 10:24 AM, Fri - 6 January 23

Kishan Reddy: లిక్కర్ కేసులోకి మేము రమ్మన లేదు..!

Kishan Reddy: లిక్కర్ కేసులోకి మేము రమ్మన లేదు..!

Kishan Reddy: లిక్కర్ కేసులోకి మేము రమ్మన లేదు..!

Central Minister Kishan Reddy counters BRS leaders

లిక్కర్ స్కాం పై కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదని అన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తుంటే తెలంగాణ వాళ్ళ పేర్లు వచ్చాయని తెలిపారు. కావాలనే కేంద్రం కక్ష్య కట్టిందని ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గులాబీ దళ నాయకులు భారత రాష్ట్ర సమితే కాదు వరల్డ్ రాష్ట్ర సమితి పెట్టుకున్నా తమకు నష్టం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

గ్రామ పంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం మళ్లించిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రం నిధులు విడుదల చేసిన గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాలేదని కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు.

పెట్రోల్, డీజీల్ రేట్లు తెలంగాణలోనే అధికంగా  ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలోని  ఏ రాష్ట్రంలో లేని విధంగా  తెలంగాణలో పెట్రోల్, డీజీల్  రేట్లపై వ్యాట్ విధించారని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో  ఏ రాష్ట్రంలో లేని విధంగా  పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని  కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలో  ఏ రాష్ట్రంలో లేని విధంగా  తెలంగాణలోనే పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని  కిషన్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

Tags
  • BRS leaders in Telangana
  • central minister kishan reddy
  • Kishan reddy Counter to BRS
  • Telangana latest News

Related News

Vande Bharat Train : నేటినుండి పరుగులు పెట్టనున్న వందే భారత్ రైలు

Renuka Chowdary: బీఆర్ఎస్ కు త్వ‌ర‌లోనే వీఆర్ఎస్ ఖాయం… రేణుకా చౌద‌రి

Harish Rao: తెలంగాణకు కేంద్రం సహాయ నిరాకరణ, 40 వేల కోట్ల నిధులు పెండింగ్-హరీశ్‌రావు

Kishan Reddy: కుట్రలు చేయడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య

Harish Rao: విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం

తాజా వార్తలు

  • Kapil dev: పంత్ ను చెంప దెబ్బకొడతా..కపిల్ దేవ్

  • BandiSanjay: బండి సంజయ్ ఆరోపణలు చేసిన ఆ నలుగురు ఎవరు

  • Etela Rajender: అసెంబ్లీ లో గదుల వివాదం

  • Mla Mekapati Chandra Sekahr Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కి గుండెపోటు

  • Shraddha Das: లంగా వోణిలో శ్రద్దా.. ఆ నాభి అందమే హైలైట్ అబ్బా

Trending

    • Prakash Raj: అరిచే కుక్కలు కరవవు.. బాయ్ కాట్ బ్యాచ్ కూడా అంతే

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact