mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • PM Modi AP Tour
  • BJP National Executive Meet
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Hyderabad Bail Plea Of Minor Accused Rejected In Jubilee Hills Gang Rape Case
Updated On - 09:25 PM, Wed - 22 June 22

Jubilee Hills Gang Rape : నిందితులకు షాకిచ్చిన కోర్ట్

By Chaganti
Jubilee Hills Gang Rape : నిందితులకు షాకిచ్చిన కోర్ట్

Jubilee Hills Gang Rape : నిందితులకు షాకిచ్చిన కోర్ట్

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన హైదరాబాద్ లో ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ కేసులో నిందితులకు కోర్టు తాజాగా షాక్ ఇచ్చింది. బుధవారం నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్ జస్టిస్ కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన రిక్వెస్ట్ మేరకు జువైనల్ జస్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టిపారేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, వారిలో ఒకరు మాత్రమే మేజర్. మిగిలిన ఐదుగురు మైనర్లే. అందులో నలుగురు మైనర్లు బెయిల్ మంజూరు కోసం జువైనల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై తాజాగా జువైనల్ జస్టిస్ బోర్డు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నలుగురు మైనర్లు కూడా సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వారి పిల్లలు అని, కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో వీరికి బెయిల్ ఇస్తే, బాధితులతో పాటు సాక్షులను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న జువైనల్ జస్టిస్ బోర్డు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరోవైపు ఐదో మైనర్ కూడా గురువారం జువైనల్ జస్టిస్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించనున్నట్లు సమాచారం.

Tags
  • hyderabad
  • jubilee hills gang rape
  • Jubilee Hills gang rape case
  • Jubileehills

Related News

KTR:హైదరాబాద్‌ పేరు మార్పు వార్తలపై స్పందించిన కేటీఆర్

Fake news: మెట్రో సేవలు కొనసాగుతాయి.. తప్పుడు వార్తలను కొట్టిపారేసిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

Prime Minister Modi : భద్రతా వలయంలోకి మోడీ సభ ప్రాంతం

Flexi Fight In Telangana: బీజేపీ,టీఆర్ఎస్ మధ్య పీక్స్ కి చేరిన ఫ్లెక్సీ వార్..!

Hyderabad : ఎల్లో అలెర్ట్… నగరానికి భారీ వర్ష సూచన

తాజా వార్తలు

  • Fuel Crisis: అక్క‌డ మ‌రో వారం పాటు బ‌డులు బంద్‌..!

  • Supreme court: సోషల్,డిజిటల్‌ మీడియాల పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

  • DRDO: డీఆర్‌డీవో మరో ముందడుగు.. మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

  • Telangana BJP: తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదా..?

  • Tarun Majumdar: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Trending

    • Pawan Kalyan: మోడీ సభకు గైర్హాజరు వెనుక పవన్ కళ్యా‌ణ్ లెక్కలు వేరే ఉన్నాయా..?

    • MS Dhoni:మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని

    • Chile Man : జీతం 40 వేలు… ఆ ఒక్క మిస్టేక్ తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు !

    • Trending: ట్విట్టర్‌ ట్రెండింగ్‌.. మోదీ మస్ట్‌ ఆన్సర్‌

    • Flexi Fight In Telangana: బీజేపీ,టీఆర్ఎస్ మధ్య పీక్స్ కి చేరిన ఫ్లెక్సీ వార్..!

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact