Teacher MLC: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డి గెలుపు, ప్రముఖుల అభినందనలు
AVN reddy wins Teacher MLC Elections, gets compliments from Senior leaders
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. తన విజయం అన్ని సంఘాల విజయమని ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అందర్ని కలుపుకునిపోతానని తెలిపారు. విద్యా వ్యవస్థ బాగు కోసం కృషి చేస్తానని, బదిలీలు, ట్రాన్స్ ఫర్స్, బాషా పండితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా ఏవీఎన్ రెడ్డి తెలిపారు.
బండి సంజయ్ అభినందనలు
ఎమ్మెల్సీగా విజయం సాధించిన విద్యావేత్త, మేధావి ఏవీఎన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి బండి సంజయ్ అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయ మహాశయులు అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియాజేశారు.
ఎమ్మెల్సీ గెలుపుపై ఈటల హర్షం
టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన AVN రెడ్డికి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేశారు. AVN రెడ్డి గెలుపుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని అనడానికి AVN రెడ్డి గెలుపు ప్రత్యక్ష నిదర్శనమని ఈటల అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు తద్యమని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి బీజేపీకి చెందిన సీనియర్ నాయకులందరూ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలు తెలియజేశాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను ప్రతిబింబింపచేసిన రాష్ట్ర ఉపాధ్యయినీ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు.
అలాగే మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన #BJP అభ్యర్థి శ్రీ #AVNReddy గారికి హృదయపూర్వాక శుభాకాంక్షలు. pic.twitter.com/R8nx7lpWyT
— N Ramchander Rao (@N_RamchanderRao) March 17, 2023
Heartiest Congratulations to Sri AVN Reddy, @BJP4Telangana candidate for Mahbubnagar, Rangareddy, Hyderabad Teacher’s constituency MLC election on emerging victorious. The result shows that people of Telangana have made up their mind to throw out @BRSparty from power in state. pic.twitter.com/qL99rp3dda
— P Muralidhar Rao (@PMuralidharRao) March 17, 2023
Congratulations to Shri AVN Reddy, @BJP4Telangana MLC candidate on winning the Hyderabad-Ranga Reddy-Mahbubnagar Teachers’ constituency #MLC election. pic.twitter.com/3AbfQ1BKR7
— Dr K Laxman (@drlaxmanbjp) March 17, 2023
టీచర్ ఎంఎల్సి గా గెలుపొందిన బీజేపీ బలపర్చిన అభ్యర్థి avn reddy గారికి శుభాకాంక్షలు. ఈ గెలుపుకు సహకరించిన టీచర్లకు, సమిష్టి కృషి చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపుకు ఇది సంకేతం. pic.twitter.com/5CC8LktKog
— boora narsaiah goud (@NarsaiahBoora) March 17, 2023
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించిన, బీజేపీ బలపర్చిన అభ్యర్థి శ్రీ ఏవీఎన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
Congratulations to Shri AVN Reddy ji on winning Mahabubnagar-Rangareddy-Hyderabad Teachers’ MLC elections. Shri… https://t.co/orPho1LfOi pic.twitter.com/UPkPJHzzOa
— Arvind Dharmapuri (@Arvindharmapuri) March 17, 2023
Telangana Teachers are with BJP.
BJP supported TPUS candidate AVN Reddy won the Teachers MLC election. #TSTeachersWithBJP pic.twitter.com/dbYCDx3zaC
— Saffron Sniper (@Sagar4BJP) March 16, 2023
Hearty Congratulations to @BJP4Telangana MLC candidate Shri AVN Reddy garu on winning the Mahbubnagar, Ranga Reddy and Hyderabad Teachers’ MLC constituency election.
Gratitude to all the teachers for the overwhelming support. pic.twitter.com/GheWIVbjzR
— G Kishan Reddy (@kishanreddybjp) March 17, 2023
Congratulations @BJP4Telangana candidate for Mehbubnagar , Rangareddy , Hyderabad Teacher’s constituency Sri AVN Reddy for well deserved win . It’s another mandate against anti poor , anti development , corrupt , dynast @BRSparty & their arrogant leadership .
— B L Santhosh (@blsanthosh) March 17, 2023
Teachers MLC elections Ranga Reddy, Vikarabad, Mahabubngr- BJP candidate AVN Reddy won easily, with a continously lead from round one.
TRS did not field a candidate. After cheating students & teachers.
After neglecting Education, they were sure to lose.@BJP4India@BRSparty
1/n pic.twitter.com/OtKNOuht4p— Konda Vishweshwar Reddy (@KVishReddy) March 17, 2023
Heartily Congratulations to @BJP4Telangana MLC candidate Shri. AVN Reddy garu who has won teachers MLC elections of Mahabubnagar, Ranga Reddy and Hyderabad districts. pic.twitter.com/9dPVzGBPK6
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) March 17, 2023
హైదరాబాద్- మహబూబ్నగర్- రంగారెడ్డి టీచర్స్ mlc గా గెలిచిన BJP అభ్యర్థి #AVN #REDDY గారికి శుభాకాంక్షలు.
👆ఇదే " తెలంగాణ ప్రజలు " ఇచ్చే తీర్పు.
కల్వకుంట్ల కుటుంబ చెర నుండి తెలంగాణ విముక్తి కి అడుగులు పడుతున్నయ్. #TeachersMLC #avnreddy pic.twitter.com/ba9uAmVOjq— Rani Rudhrama Reddy (@RaniRudrama) March 17, 2023
Telangana is with BJP! 🪷
Hearty congratulations and best wishes to Shri AVN Reddy Garu on winning the Teachers' #MLC election in Mahbubnagar, Rangareddy, and Hyderabad constituencies.
This victory is a clear indication that the LOTUS will bloom in Telangana! pic.twitter.com/wos9VDtkrO
— D K Aruna (@aruna_dk) March 17, 2023