Sreemukhi Latet Photoshoot Viral In Social Media: రాములమ్మగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీముఖి. యాంకర్ గా ఆమె చేసిన ప్రతి షో సూపర్ హిట్.
Sreemukhi Latet Photoshoot Viral In Social Media: రాములమ్మగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీముఖి. యాంకర్ గా ఆమె చేసిన ప్రతి షో సూపర్ హిట్. ఒక పక్క షోలు చేస్తూనే ఇంకోపక్క నటిగా కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. జులాయి, నేను శైలజ, జెంటిల్ మ్యాన్ సినిమాల్లో కీలక పాత్రలో నటించిన మెప్పించిన ఈ బ్యూటీ హీరోయిన్ గా మారడానికి చాలానే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసమే తన లో హాట్ అప్పిరియన్స్ ని సందర్భం చిక్కినప్పుడల్లా ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇటీవలే పింక్ డిజైనర్ లో పిచ్చెక్కించిన అమ్మడు మరోసారి సెగలు పుట్టించే ఫోటోతో ముందుకొచ్చేసింది. గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో తో రచ్చ రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలి కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. ముద్దుగుమ్మకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా తప్పేమి లేదని చెప్పుకొస్తున్నారు. నిర్మాతలు, డైరెక్టర్లు కొద్దిగా శ్రీముఖి అందాలను కూడా తిలకించి మంచి అవకాశం ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అయ్యేవరకు ఈ అందాల ఆరబోత ఆపేలా లేదేమో అని మరికొందరు అంటున్నారు.