mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

ఇండియాలో అద్భుత‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దేవాల‌యాలు

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Formula E Prix: మీ కేరింత‌ల‌తో మ‌హేంద్ర టీమ్ ను ఎంక‌రేజ్ చేయండి, ఆనంద్ మ‌హేంద్ర రిక్వెస్ట్
  • SCR: తెలంగాణ‌లో రైల్వేల అభివృద్ధికి రూ. 4418 కోట్లు కేటాయింపు- అరుణ్ కుమార్ జైన్
  • Tarakaratna: విదేశాలకు తారకరత్న తరలింపు?
  • Samantha: ఊపిరి పీల్చుకో పాప.. అన్ని సెట్ అవుతాయి
  • BRS MPs: అదానీ వల్ల దేశ ప్రతిష్ఠ పోతోంది…నామా నాగేశ్వ‌ర రావు
  • Home Entertainment Samantha Ruth Prabhu Strong Counter To Trolls
Updated On - 11:59 AM, Tue - 21 June 22

Samantha: చైతన్య డేటింగ్ రూమర్స్.. సమంత ఏమన్నదంటే..?

Samantha: చైతన్య డేటింగ్ రూమర్స్.. సమంత ఏమన్నదంటే..?

Samantha: చైతన్య డేటింగ్ రూమర్స్.. సమంత ఏమన్నదంటే..?

Samantha Strong Counter To Trolls: అక్కినేని నాగ చైతన్య, సమంత గతేడాది తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అప్పటినుంచి సామ్ పై అక్కినేని అభిమానులు పగ పట్టారు. ఆమె ఏం చేసినా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఆ ట్రోల్స్ కు సామ్ కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక తాజాగా మరోసారి ట్రోలర్స్ కి సామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నిన్నటి నుంచి నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్త రాగానే మరోసారి సామ్ ఫ్యాన్స్, చై ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

ఒకరిది తప్పు అంటే మరొకరిది తప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా దూషించుకున్నటున్నారు. అయితే ఈ వార్తలపై సామ్ స్పందించింది. ఒక వైబ్ సైట్ లో చైతన్య డేటింగ్ రూమర్స్ వలన సామ్ ఫ్యాన్స్ , చైతన్య ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్నదని, అందులో సామ్, చై పీఆర్ టీమ్స్ కూడా ఉన్నాయని వచ్చిన వార్తను షేర్ చేస్తూ ట్రోలర్స్ కి షాక్ ఇచ్చింది. “అమ్మాయిల మీద రూమర్స్ వస్తే.. అవి నిజాలుగా ప్రచారం చేస్తారు . అబ్బాయిల మీద రూమర్స్ వస్తే.. అవి అమ్మాయి వర్గం వారు క్రియేట్ చేసినవని ప్రచారం చేస్తుంటారు.. ఎదగండి.. అబ్బాయిలు.. మీరు గొడవపడుతున్న వారు ఎప్పుడో దీని గురించి ఆలోచించడం మానేసి ముందుకు వెళ్లిపోయారు.. మీరింకా అక్కడే ఉన్నారు.. మీరు కూడా వాటిని వదిలేసి ముందుకు కదలండి.. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక్క ట్వీట్ తో ట్రోలర్స్ కు కొరడా దెబ్బ కొట్టినంత పనిచేసింది. ఎటువంటి అసభ్యకరమైన పదాలు వాడకుండా నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి అని ఎంతో పద్దతిగా చెప్పిందని పలువురు సామ్ ను ప్రశంసిస్తున్నారు. ఇక మరికొందరు అస్సలు ఆ వార్త చాలామందికి తెలియదు. నువ్వే అనవసరంగా ట్వీట్ చేసి వారిని హైప్ చేస్తున్నావ్.. ఇప్పుడు నిన్ను నువ్వు మంచిగా చూపించుకోవడానికి ఈ ట్వీట్ చేశావంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ ట్వీట్స్ పై అక్కినేని హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.

Rumours on girl – Must be true !!
Rumours on boy – Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6

— Samantha (@Samanthaprabhu2) June 21, 2022

Tags
  • akkineni naga chaitanya
  • chaitnaya dating rumors
  • samantha
  • shobitha dhulipalla

Related News

Samantha: ఊపిరి పీల్చుకో పాప.. అన్ని సెట్ అవుతాయి

Shaakuntalam: ఇలలో ఉన్నా మేనక నువ్వమ్మా.. ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా

Samantha: రౌడీ హీరో ఫ్యాన్స్ కు సారీ చెప్పిన సామ్.. ఎందుకంటే..?

Samantha: దేవకన్యలే అసూయ పడేలా ఉందే

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ ఫస్ట్‌ సింగిల్‌ డేట్‌ వచ్చేసింది

తాజా వార్తలు

  • Supreme Court: డాక్యుమెంటరీ నిషేధం పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

  • Mla Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

  • Formula E race: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హైదరాబాద్‌కు చేరుకున్న రేసింగ్ కార్లు

  • Lokesh Yuva Galam Padayatra: లోకేశ్ బ‌హిరంగ స‌భ‌కు అడ్డంకులు… భ‌వ‌నం పైకెక్కిన లోకేశ్‌

  • Telangana Police Recruitment: పోలీస్ అభ్యర్థులపై కేసులు

Trending

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

    • Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact