mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
ఇండియాలో నేషనల్ క్రష్ లు అంటే వీరే..

ఇండియాలో నేషనల్ క్రష్ లు అంటే వీరే..

డైరెక్టర్లను పెళ్లాడిన హీరోయిన్స్ వీరే..

డైరెక్టర్లను పెళ్లాడిన హీరోయిన్స్ వీరే..

సీనియర్ హీరోయిన్ల సీన్ అయిపోయిందా..?

సీనియర్ హీరోయిన్ల సీన్ అయిపోయిందా..?

రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసిందో తెలుసా..?

రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసిందో తెలుసా..?

ఉగాది రోజున థియేటర్ లో ఓటిటీలో  సందడి చేయనున్న సినిమాలు ఇవే..

ఉగాది రోజున థియేటర్ లో ఓటిటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

Anup Rubens Birthday Special: అనూప్ టాప్ 10 బెస్ట్ ఆల్బమ్స్

Anup Rubens Birthday Special: అనూప్ టాప్ 10 బెస్ట్ ఆల్బమ్స్

Mohan Babu Birthday Special: కలక్షన్ కింగ్ టాప్ 10 మూవీస్

Mohan Babu Birthday Special: కలక్షన్ కింగ్ టాప్ 10 మూవీస్

డీ గ్లామర్ రోల్స్ చేసిన హీరోలు వీరే..

డీ గ్లామర్ రోల్స్ చేసిన హీరోలు వీరే..

  • Ugadi Festival Celebrations
  • Kalvakuntla Kavitha Before Ed
  • Bhola Shankar Movie
  • Ind Vs Aus
  • Delhi Liquor Scam
  • TSPSC
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Ugadi Festival Celebrations
  • Kalvakuntla Kavitha Before Ed
  • Bhola Shankar Movie
  • Ind Vs Aus
  • Delhi Liquor Scam
  • TSPSC
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • TSPSC Papers Leakage: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ కీల‌క వ్యాఖ్య‌లు… లీకేజీలు సాధార‌ణం
  • IND vs AUS: నేడే భారత్‌, ఆసీస్‌ ఆఖరి వన్డే
  • Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
  • Bjp-Janasena: జనసేన తో పొత్తుపై బీజేపీ నేత మాధవ్ కీలక వ్యాఖ్యలు
  • Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాస్‌, పాక్‌లో భారీ భూకంపం…
  • Home Entertainment Naatu Naatu Singer Kaala Bhairava Apologises Days After Oscar Win
Published Date - 04:09 PM, Fri - 17 March 23

Kala Bairava: క్షమించండి.. తప్పయింది

Kala Bairava: క్షమించండి.. తప్పయింది

Kala Bairava: క్షమించండి.. తప్పయింది

Naatu Naatu Singer Kaala Bhairava Apologises Days After Oscar Win: ఆస్కార్ విన్నర్ కీరవాణి కుమారుడు, నాటు నాటు సాంగ్ పాడి మెప్పించిన కాల భైరవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ పాడి తెలుగోడి సత్తా చూపించాడు. ఇక ఆస్కార్ అవార్డుతో నేడు కాల భైరవ ఇండియాలో అడుగుపెట్టాడు. వచ్చిరావడంతోనే ఒక చిన్న తప్పిదం చేసి అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యాడు. ఆస్కార్ వేదికపై లైవ్ ప్రదర్శన ఇవ్వడం పట్ల స్పందిస్తూ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. తన తండ్రి, ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ కంపోజర్ MM కీరవాణి, ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన తన తల్లి వల్లితో పాటు దర్శకులు రాజమౌళి, కాస్టూమ్ డిజైనర్ రమా రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, కార్తికేయకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే.. ఆ ట్వీట్ లహీరోలు అయిన చరణ్ పేరును, ఎన్టీఆర్ పేరును మరిచాడు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ భైరవపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని క్షమాపణలు కోరుతూ మరో ప్రకటన చేశాడు.

“ఆర్ఆర్ఆర్’ సక్సెస్, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో తారక్, చరణ్ అన్నలే కారణమని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదు.అకాడమీ అవార్డ్స్ వేదికపై పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే అవకాశం రావడానికి నాకు సహకరించినవారి గురించి మాత్రమే నేను మాట్లాడాను. అంతే తప్ప ఇంకేం లేదు. కానీ ఇది విషయం మరోలా కన్వే అయిందని భావిస్తూ.. నా పదాల ఎంపికలో దొర్లిన పొరపాటు పట్ల క్షమాపణలు కోరుతున్నాను”. అని చెప్పుకొచ్చాడు. దీంతో కాల భైరవపై వస్తోన్న నెగిటివ్ కామెంట్లకు పుల్ స్టాప్ పడింది.

I have no doubt Tarak anna and Charan anna are the reason for the success of naatu naatu and RRR itself.
I was ONLY talking about who all helped me get my opportunity for the academy stage performance. Nothing else.

I can see that it was conveyed wrongly and for that, I… https://t.co/Je17ZDqthj

— Kaala Bhairava (@kaalabhairava7) March 17, 2023

Tags
  • kaala bairava
  • naatu naatu song singer
  • rrr movie
  • tollywood news

Related News

Nani: అవును.. మందుకొట్టే నటించాను.. ఓపెన్ అయిన నాని

Allu Arjun: కూతురు యోగా పోజ్.. మురిసిపోతున్న బన్నీ

Nitin: భీష్మ కాంబో రీపీట్.. నితిన్ కు హిట్ పక్కానా..?

Manchu Vishnu: కుటుంబంతో కలిసి తిరుమలలో సందడి చేసిన మంచు విష్ణు

Niharika Konidela: నిహారిక- చైతన్య మధ్య అసలేం జరుగుతోంది..?

తాజా వార్తలు

  • Doctor Deep Sea: నీటి లోప‌ల 100 రోజుల జీవితం

  • Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘సార్’

  • Covid Patients: కొవిడ్‌ పేషెంట్ల చికిత్సలో యాంటీబయాటిక్స్‌ ఇవొద్దు..కేంద్రం

  • Revanth Reddy on TSPSC Leakage Case: సిట్‌పై రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు… ఆంధ్రా అధికారికి ఎందుకిచ్చారు?

  • Governor Tamilisai: రాష్టంలో యువత అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది..గవర్నర్‌ తమిళిసై

Trending

    • Man Complaint on Wife: నా భార్య ఎక్కువ నిద్ర పోతుంది.. పోలీసుల ముందుకు వింత కంప్లైంట్!

    • AP Capital: విశాఖకు షిఫ్టింగ్ అప్పటి నుంచే?

    • Bettings on RRR Oscar award: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వ‌స్తుందా? రాదా? జోరుగా బెట్టింగులు

    • Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చేసేందుకు వెంక‌టేష్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

    • CM KCR: 99 శాతం సిట్టింగులందరికి సీట్లు..సీఎం కేసీఆర్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact