Meera Jasmine Latest Photo Viral In Social Media: పద్దతికి పట్టుచీరకడితే ఎలా ఉంటుందో మీరా జాస్మిన్ అలా ఉంటుంది అని ఒకప్పుడు ఆమెను చూసిన వారందరు అనేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె నటించిన సినిమాలు, పాత్రలు చూస్తే అచ్చ తెలుగమ్మాయేమో అనిపించకమానదు.
Meera Jasmine Latest Photo Viral In Social Media: పద్దతికి పట్టుచీరకడితే ఎలా ఉంటుందో మీరా జాస్మిన్ అలా ఉంటుంది అని ఒకప్పుడు ఆమెను చూసిన వారందరు అనేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె నటించిన సినిమాలు, పాత్రలు చూస్తే అచ్చ తెలుగమ్మాయేమో అనిపించకమానదు. కాన.. ఇప్పుడు మీరా ను చూస్తుంటే నెటిజన్లు షాక్ అవుతున్నారు. అవకాశాల కోసం అమందు అందాల ఆరబోతను శృతిమించి మరీ చూపిస్తోంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఈ భామ రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలానే కష్టపడుతోంది. ఇక ఈ వయసులో ఎలాంటి పాత్రలకైనా రెడీ అంటూ అందాలను ఎరగా వేసి మరీ చెప్పుకొస్తుంది.
ఇక గత కొన్నిరోజుల నుంచి మీరా సోషల్ మీడియా పోస్ట్లు చూస్తే కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఒక ఫోటోను షేర్ చేసింది. పూల పూల డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ మొత్తం కనిపించేలా కుర్చీలో వంగి కూర్చొని కనిపించింది. ప్రసుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఎందుకమ్మడు లేటు వయసులో ఘాటు అందాలను చూపించడం.. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా..? అని కామెంట్స్ పెడుతున్నారు.