mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Entertainment Director Harish Shankar Super Review For Sarkaru Vaari Paata
Published Date - 01:04 PM, Thu - 12 May 22

‘సర్కారువారి పాట’.. డైరెక్టర్ హరీష్ శంకర్ రివ్యూ ఇదే

By PCB
‘సర్కారువారి పాట’.. డైరెక్టర్ హరీష్ శంకర్ రివ్యూ ఇదే

‘సర్కారువారి పాట’.. డైరెక్టర్ హరీష్ శంకర్ రివ్యూ ఇదే

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘సర్కారువారి పాట’ పాజిటివ్ టాక్ అందుకొని మంచి వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. మొదటి షో నుంచి ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇంకా హైప్ పెంచుతున్నారు. మహేష్ వన్ మ్యాన్ షో అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక సినిమాకి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అనేక మంది ప్రముఖులు సినిమా చూసాక తమ ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని మరియు రివ్యూస్ ని అందిస్తున్నారు.

తాజాగా డైరెక్టర్  హరీష్ శంకర్  సినిమాపై తనదైన రివ్యూ ఇచ్చారు. “సర్కారు వారి పాటలో మహేష్ స్వాగ్, టైమింగ్ అదిరాయని, మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ లా ఈ సినిమా ఉందని తెలిపారు.  దర్శకుడు పరశురామ్ తన రైటింగ్ తో మంచి హిలేరియస్ గా సినిమా తెరకెక్కించాడని,  నటీనటుల నుంచి పెర్ఫామెన్స్ లను రాబట్టారని అన్నారు. ఈసారి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  దిష్టి తీయించుకోవాల్సిందే” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

It’s all about super star @urstrulyMahesh what a swag what a timing …. #SVP is a real treat to watch ,Kudos to @ParasuramPetla for his writing and presenting hilarious yet powerful characters … ee saari @MythriOfficial disti theeyunchukovaali !!!

— Harish Shankar .S (@harish2you) May 12, 2022

Tags
  • harish shankar
  • mahesh babu
  • sarkaruvaari paata
  • tweet viral

Related News

Mahesh Babu: రియల్ శ్రీమంతుడితో రీల్ ‘శ్రీమంతుడు’

Ram Pothineni: పవర్ స్టార్ దర్శకుడితో రామ్?

Mahesh babu:రాజమౌళి కి కండిషన్ పెట్టిన మహేష్ ?

Raashi Khanna: మహేష్ పై కన్నేసిన ‘పక్కా కమర్షియల్’ బ్యూటీ

Namratha: మహేష్ కు స్పెషల్ గా ఫాదర్స్ డే విషెస్ తెలిపిన నమ్రత

తాజా వార్తలు

  • Twitter War: టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ ట్విట్టర్‌ వార్‌

  • Yashwanth Sinha in Hyderabad: మోడీపై విమర్శల వర్షం కురిపించిన కేసీఆర్

  • Kishan Reddy: ప్రోటోకాల్‌ పాటించని కేసీఆర్‌.. కావాలనే బీజేపీకి పోటీగా ర్యాలీలు తీస్తున్నారు: కిషన్‌ రెడ్డి

  • Ek Villain: ఆకట్టుకుంటున్న ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ ట్రైలర్

  • CJI NV Ramana: భారతదేశం సరైన నాయకులను తయారు చేసుకోలేని స్థితిలో ఉంది, ఆవేదన వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

Trending

    • Single Use Plastic Ban: నేటి నుంచి ప్లాస్టిక్ బ్యాన్ అమ‌లులోకి..అతిక్ర‌మిస్తే

    • Disease X Tension: శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌..ప్రపంచం ముందు మ‌రో ముప్పు

    • T HUB: టీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం..అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ విశేషాలివే..!

    • Vizag News: విశాఖలోని ఈ హోటల్ విద్యుత్‌ను అమ్ముతుంది

    • Parade of Planets: ఆకాశంలో అద్భుతం. మరో 9 రోజులు చూసే అవకాశం

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact