కోలీవుడ్ మియా ఖలీఫా.. ఎవరో తెలుసా..?
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ గ్లామర్ గా లేకపోతే అవకాశాలు రావు. గ్లామర్ కోసం హీరోయిన్స్ పడే కష్టాలు అంతా ఇంతా కాదు. ఇక ఆడియెన్స్ ని మెప్పించడానికి హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. కోలీవుడ్ హీరోయిన్ యషిక ఆనంద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ తమిళ రియాల్టీ షో ద్వారా రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక తాజాగా అమ్మడికి నెటిజన్స్ అందరు కలిసి మియా ఖలీఫా బిరుదును ఇచ్ఛేశారు. ఆమె ఎక్స్‌పోజింగ్ చేసే విధానం, దుస్తుల ఎంపిక ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మియా ఖలీఫా కనిపిస్తుందని అంటున్నారు. కోలీవుడ్ మియా ఖలీఫా అంటూ మే ఫోటోలకు కామెంట్స్ పెడుతూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతము అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.