mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

చిరంజీవి- కె.విశ్వనాథ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కె విశ్వనాథ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇవే..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

కళాతపస్వి విశ్వనాథ్ రేర్ ఫోటోస్..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

ఓటిటీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి సినిమాలు..

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

బడ్జెట్ 2023.. చౌకగా దొరికేవి ఏవంటే..?

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తారలు..

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

ఇండియాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే బీచ్‌లు

ఫిబ్రవరిలో సందడి చేసే సినిమాలు ఇవే..

ఫిబ్రవరిలో సందడి చేసే సినిమాలు ఇవే..

  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • K Viswanath Passed Away
  • Telangana Budget Session 2023
  • Union Budget 2023
  • Fire Accident In Telangana New Secretariat
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Shaakuntalam: ఇలలో ఉన్నా మేనక నువ్వమ్మా.. ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా
  • Archana: ఆ హీరోది వంకరబుద్ధి.. ట్రాప్ చేస్తూ ఉంటారు
  • CBN On Viveka Case: బాబాయ్ హ‌త్య‌కేసులో జ‌గ‌న్ త‌ప్పించుకోలేరు…
  • CM Jagan meeting: అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యం… రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌కు జ‌గ‌న్ ఆదేశం
  • Fire Accident in Telangana Secretariat: తెలంగాణ నూత‌న స‌చివాల‌యంలో భారీ అగ్నిప్ర‌మాదం..
  • Home Entertainment Veerasimhareddy Pre Release Event In Ongole Today Arjun Infra Ground
Updated On - 08:52 PM, Fri - 6 January 23

Veera Simhaa Reddy: ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్- భారీ ఏర్పాట్లు

Veera Simhaa Reddy: ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్- భారీ ఏర్పాట్లు

Veera Simhaa Reddy: ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్- భారీ ఏర్పాట్లు

Veera Simhaa Reddy Pre Release: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేదిక ను మార్పు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఒంగోలులోని ఏబీఎం కళాశాల మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేసుకోగా భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్యాన స్థలం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అధికారులు సూచించిన నేపథ్యంలో వేదికను మార్పు చేశారు. వేదికను అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ కి మార్చినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. నేడు అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో ‘వీర సింహ రెడ్డి’ ప్రీరిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగనుంది.

ఈ ఈవెంట్‌ను కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసింది ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయస్ మీడియా. ప్రోగ్రాం సౌత్ వైపు ఈవెంట్‌ మెయిన్‌ డయాస్‌ ఉంటుంది. ఎదురుగా 100 అడుగుల వరకు విఐపిలు ఆ తరువాత 10 అడుగుల మేర బారికేడ్లు, తరువాత అభిమానులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే నిబంధనలు పాటిస్తూ.. ప్రోగ్రాం నిర్వహించాలని చిత్ర యూనిట్ కి పోలీసులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఫ్రీ రిలీజ్ వేడుక జరుగనుంది.

ఈ ఈవెంట్ కి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ ,చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. ఇక ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్ట్ తమన్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇక బాలకృష్ణ ఒంగోలు కు ప్రత్యేక హెలిక్రాఫ్టర్ ద్వారా రానున్నారు. బాలయ్యను చూడడానికి అధిక సంఖ్యలో అభిమానులు రానుండడంతో ఈ కార్యక్రమానికి పాసులు ఉన్న వారికే అనుమతి ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు.

Venue changed but the MASS fervor remains 🔥🔥#VeeraSimhaReddy Grand Pre Release Event on 6th Jan from 6 PM onwards at Arjun Infra Ground, Ongole

Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup @SonyMusicSouth pic.twitter.com/5C7n8EjP8Y

— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2023

Tags
  • andhrapradesh
  • balakrishna
  • balakrishna veera simha reddy
  • Ongole

Related News

Jagananna Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 19.95 కోట్లు విడుదల

MLA Kotamreddy Sridhar Reddy: ఎవరు ఎవరికీ ద్రోహం చేసారో తెలుసుకోండి..ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

Balakrishna: అబ్బాయి కోసం బాబాయ్ ముందడుగు

Banana Festival: కోరికలు తీరాలంటే.. అరటిగెలలు కట్టాల్సిందే

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జిగా ఆదాల

తాజా వార్తలు

  • Posani: ఫిల్మ్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ పోసాని

  • CBI: వైఎస్ వివేకా కేసులో రూటు మార్చిన సీబీఐ, కొత్త వ్య‌క్తుల విచార‌ణ‌

  • TS Budget: ఫిబ్ర‌వ‌రి 6న తెలంగాణ బ‌డ్జెట్

  • Jagananna Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 19.95 కోట్లు విడుదల

  • Budget Session: గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై పెద‌వి విరిచిన‌ విప‌క్షాలు

Trending

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

    • Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్

    • Governor Aprroves Budget: తెలంగాణ బ‌డ్జెట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై గ్రీన్ సిగ్న‌ల్‌…

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact