Shah Rukh Khan: పఠాన్ సినిమా ఎన్ని దేశాల్లో విడుదల అవుతుందో తెలుసా?
SRK Movie Pathaan is releasing in 100 Countries
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాని సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసేందుకు 4 లక్షలకు పైగా అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 దేశాల్లో 2500 థియేటర్లలో విడుదల అవుతోంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ రేంజ్ లో విడుదల కాలేదు. తొలిసారిగా ఈ ఘనత సాధించిన సినిమాగా పఠాన్ నిలవనుంది.
పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఓ ఆడియో విడుదల చేశాడు. పఠాన్ సినిమాను పైరసీ నుంచి కాపాడాలని కోరాడు. థియేటర్లలోనే సినిమాను చూడాలని ఓ ఆడియో సందేశం చేశాడు.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించాడు. వీరితో పాటు అశుతోశ్ రాణా, డింపుల్ కపాడియా కూడా నటించారు. సల్మాన్ ఖాన్ కూడా కొన్ని నిమిషాల పాటు కనిపించనున్నాడు.
#Xclusiv: ‘PATHAAN’ AT RECORD 100+ COUNTRIES, 2500+ SCREENS *OVERSEAS*… #Pathaan hits a century… Will be released in 100+ countries, the HIGHEST for any #Indian film ever… Total screen count: 2500+ [#Overseas]… A heartening sign for theatrical biz, especially post pandemic. pic.twitter.com/LFzzpYYKlI
— taran adarsh (@taran_adarsh) January 24, 2023
A big hug to all for making #Pathaan so loved. Those who danced, put up cut outs, bought out halls, all fan clubs, made t shirts, prayed, helped to ease issues & made it a festival. It’s good to be in theatres, feels like home. A quick #AskSRK for fun.
— Shah Rukh Khan (@iamsrk) January 24, 2023
#Pathaan is here with a very important message for all of you.
Enjoy the BIGGEST action spectacle only on a big screen near you and avoid giving out any spoilers of the film. Report any kind of piracy to us on reportpiracy@yashrajfilms.com pic.twitter.com/L7hOAjaL0O— Yash Raj Films (@yrf) January 24, 2023
SRK