Ram charan: ఢిల్లీలో ల్యాండ్ అయిన రామ్ చరణ్, సాయంత్రం ప్రధానితో భేటీ
RRR STar Hero Ram Charan is in Delhi, to meet PM Modi this evening
హీరో రాంచరణ్ ఢిల్లీ చేరుకున్నాడు. ఆస్కార్ వేడుకల అనంతరం తొలిసారి స్వదేశంలో అడుగుపెట్టిన స్టార్ హీరోకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తరువాత తొలిసారి ఢిల్లీకి రామ్ చరణ్ రావడంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఢిల్లీ చేరిన రాంచరణ్ ఈ రోజంతా బిజీ బిజీగా గడపనున్నాడు. ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో పాల్గోనున్నాడు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నాడు.
విమానాశ్రయంలో అడుగుపెట్టిన రాంచరణ్ తన సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇప్పుడు మాస్ సాంగ్ కాదని..ప్రజల సాంగ్ అని అన్నాడు. ఆస్కార్ రావడం చాల సంతోషమని అన్నాడు. రాజమౌళి, కీరవాణితో పాటు టీం అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు.
This is your song, not ours anymore.
The public has taken it to the Oscars – #RamCharan pic.twitter.com/ARswyohNRa— Praveen (@AlwaysPraveen7) March 17, 2023
#GlobalStar @AlwaysRamCharan garu received a grand welcome at Delhi airport from the Media/Friends/Fans and well wishers #GlobalstarRamcharan #RamCharan pic.twitter.com/uSINjAPUMX
— SivaCherry (@sivacherry9) March 17, 2023
Global Star @AlwaysRamCharan Lands in National Capital New Delhi Straight from #Oscars 🔥
Will be Meeting Honorable Prime Minister of the Nation @narendramodi Ji & Will Address the Nation about the RRROAR of #NaatuNaatu at #IndiaTodayConclave !!#ManOfMassesRamCharan pic.twitter.com/ylD99mtkR2
— Trends RamCharan™ (@TweetRamCharan) March 17, 2023