mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు  ఇవే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు ఇవే..

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

  • Rahul Gandhi Fires On Modi
  • Maha Shivaratri
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Rahul Gandhi Fires On Modi
  • Maha Shivaratri
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Telangana Governor Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్… కేంద్ర మంత్రుల‌తో స‌మావేశం
  • Double Decker Buses: హైదరాబాద్ లో పరుగులు పెట్టేందుకు సిద్దమైన డబుల్ డెక్కర్ బస్సులు
  • Mlas Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో మరోసారి కోర్ట్ మెట్లెక్కిన తెలంగాణ సర్కార్
  • Tirumala: నేటినుండి ఆన్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల
  • Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఓటిటీ లోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే..?
  • Home Entertainment Rgv Recent Tweets On Director Raja Mouli
Updated On - 04:25 PM, Tue - 24 January 23

RGV: హే రాజ‌మౌళి, నిన్ను చంప‌డానికి కుట్ర జ‌రుగుతోంది..నేను కూడా అందులో భాగ‌స్వామినే – ఆర్జీవీ

RGV: హే రాజ‌మౌళి, నిన్ను చంప‌డానికి కుట్ర జ‌రుగుతోంది..నేను కూడా అందులో భాగ‌స్వామినే – ఆర్జీవీ

RGV: హే రాజ‌మౌళి, నిన్ను చంప‌డానికి కుట్ర జ‌రుగుతోంది..నేను కూడా అందులో భాగ‌స్వామినే – ఆర్జీవీ

RGV recent tweets on Director Raja Mouli

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలోను, సంచ‌ల‌న ట్వీట్లు చేయ‌డంలో ఆరితేరిపోయాడు. తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి వ‌రుస ట్వీట్లు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జేమ్స్ కెమ‌రున్ రాజ‌మౌళితో మాట్లాడ‌డం, రాజ‌మౌళితో క‌లిసి సినిమా చేయ‌డానికి సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం వంటివి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఈ ప‌రిణామాలు చాలా గొప్ప‌గా అనిపించాయి. దీంతో రాజ‌మౌళిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. భార‌త‌దేశంలో గొప్ప గొప్ప ద‌ర్శ‌కులుగా భావిస్తున్న వారింద‌రినీ నీవు దాటేశావు రాజ‌మౌళి అని రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

మొఘ‌లే ఆజామ్ తీసిన కేఏ ఆసిఫ్, షోలే సినిమా తీసిన ర‌మేశ్ సిప్పి, ఆదిత్య చోప్పాలు, క‌ర‌ణ్ జోహార్, భ‌న్సాలీలు క‌న్నా నువ్వే గొప్ప‌వాడివ‌ని, అందుకు నీకు పాదాభివంద‌నాలు అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. భార‌త‌దేశానికి చెందిన ఒక ద‌ర్శ‌కుడికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఇటువంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని దాదాసాహెబ్ ఫాల్కే జ‌మానా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఊహించి ఉండ‌ర‌ని ఆర్జీవీ అభిప్రాయప‌డ్డాడు. క‌నీసం రాజ‌మౌళి ఇది ఊహించి ఉండ‌డ‌ని రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

ద‌య‌చేసి నీ సెక్యూరిటీని పెంచుకో. నీవంటే ద్వేషం పెంచుకున్న కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఏక‌మైన మిమ్మ‌ల్ని చంప‌డానికి కుట్ర చేస్తున్నారు, అందులో నేను కూడా ఉన్నాను. నేను తాగిన మైకంలో ఉన్న కార‌ణంగా ఈ సీక్రెట్ మీకు చెబుతున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

 

Hey @ssrajamouli U basically SURPASSED every film maker from #KaAsif who made #MughaleAzam till #RameshSippy who made #Sholay and also the likes of Aditya Chopras, Karan Johars and the bhansalis of India and I want to suck ur little toe for that https://t.co/KCgN0u2eJa

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023

From Dada Sahab Phalke onwards till now , no one in the history of Indian cinema including @ssrajamouli could have imagined that an Indian director someday will go through this moment https://t.co/85gosw66qJ

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023

And sir @ssrajamouli , please increase ur security because there is a bunch of film makers in india who out of pure jealousy formed an assassination squad to kill you , of which I am also a part ..Am just spilling out the secret because I am 4 drinks down

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023

rgv

Tags
  • I want to suck your little toe says RGV
  • Ram gopal Varma tweets
  • RGV comments on Rajamouli
  • RGV compliments Director Raja Mouli

Related News

RGV: కమ్మోళ్లకు కాంగ్రాట్స్ చెప్పిన రాంగోపాల్ వర్మ, ఎందుకంటే..

తాజా వార్తలు

  • Mla Mekapati Chandra Sekahr Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కి గుండెపోటు

  • Shraddha Das: లంగా వోణిలో శ్రద్దా.. ఆ నాభి అందమే హైలైట్ అబ్బా

  • Revant Reddy: పొంగులేటి వస్తే ఆహ్వానం పలుకుతాం

  • Lavanya Tripathi: ఫోటోలు బ్లర్ ఉంటే ఏంటి పాప.. అందం కనిపించేస్తోందే

  • Vijyawada: విజయవాడలో ఫిల్మ్ రేటింగ్ పేరుతో కొత్త తరహా మోసం..మహిళ ఆత్మహత్య

Trending

    • Prakash Raj: అరిచే కుక్కలు కరవవు.. బాయ్ కాట్ బ్యాచ్ కూడా అంతే

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact