జూలై లో ‘రంగరంగ వైభవంగా’ వస్తానంటున్న మెగా హీరో
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం రంగరంగ వైభవంగా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.