RRR Stars: ప్రియాంక చోప్రాతో రాంచరణ్, ప్రీతి జింటాతో ఎన్టీఆర్
Ram charan with Priyanka Chopra, NTR with Preethi zinta
ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక కొన్ని గంటల్లో మొదలు కానుంది. విజేతలు ఎవరో తేలనుంది. ఈ లోగా నామినేషన్లు దక్కించుకున్న వారు అమెరికాలో హంగామా చేస్తున్నారు. తమ సినిమాలకు అవార్డులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటు హంగామా చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డుల ముంగిట గ్లోబల్ స్టార్ల హంగామా
రాంచరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. రాంచరణ్ గత కొన్ని రోజులుగా అమెరికాలోనే ఉంటూ సందడి చేస్తున్నాడు. పలు టీవీ ఛానెళ్లకు వెళుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అమెరికా మీడియాకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. పలువురు సినీ స్టార్లను కలుస్తున్నాడు. తాజాగా ప్రియాంక చోప్రాను రాంచరణ్ కలిశాడు. తన భార్య ఉపాసనతో కలిసి ప్రియాంక చోప్రా ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులందరితోను ఫోటోలు దిగాడు.
కొన్నేళ్ల క్రితం రాంచరణ్, ప్రియాంక చోప్రాతో కలిసి నటించాడు. జంజీర్ అనే సినిమాతో రాంచరణ్ హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన నాటి నుంచి ఆమెతో స్నేహంగా ఉంటున్నాడు.
ప్రీతి జింటాతో ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడు. ఆస్కార్ అవార్డుల ప్రదానం చేయడానికి ముందు అమెరికాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. హీరోయిన్ ప్రీతిజింటా కూడా అక్కడే కలిసి ఎన్టీఆర్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగింది. ట్విట్టర్ లో ఆ ఫోటోలను పోస్టు చేసింది.
Global Star ✨ #RamCharan with Priyanka & her Family, Nick Jonas Parents are also in Pic☺️
❤️ Bond for Ages ❤️@AlwaysRamCharan @priyankachopra pic.twitter.com/WkXCYSHuZc
— Ujjwal Reddy (@HumanTsunaME) March 11, 2023
Latest 📸
Global star Ram Charan is everywhere 💥
RC with PC 🔥🔥 🔥#RamCharan #GlobalStarRamCharan #PriyankaChopra #RRRGoesGlobal pic.twitter.com/PK6oyMG2Tw
— QUIET DestroyeRRR 🌚 (@7theDestroyeRRR) March 11, 2023
Global Star ✨ #RamCharan with the Nobel Peace Prize Winner Malala YousafZai and actress Jacqueline in LA, USA 🤩 pic.twitter.com/kTCknPfQgj
— Ujjwal Reddy (@HumanTsunaME) March 11, 2023
From the days of lame comments @ Wooden face to the global praises @ World’s Face
The name is RAMCHARAN the GLOBAL STAR💥💥 pic.twitter.com/zMyARo1pmf
— WX (@winsttonxavier) March 11, 2023
Congrats to all the Oscar Nominees I met last night. Crossing my fingers for all U guys 🧿❤️ Thank U @priyankachopra & @anjulaacharia for bringing the artistic community from South Asia together & for celebrating each others achievement🤩 #celebration #southasianexcellence #ting pic.twitter.com/xW5keMgEsF
— Preity G Zinta (@realpreityzinta) March 10, 2023
Ram charan