ఆగిన సలార్ షూటింగ్.. కారణం అదేనట..?
ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఫ్యాన్స్‌ని ఆ రేంజ్‌లో సాటిస్‌ఫై చెయ్యలేదు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ‘సాహో’ మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఇక ‘రాధేశ్యామ్’ రిలీజైనప్పటి నుంచి ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.