Pathaan: విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న పఠాన్
Pathaan movie advance bookings creating records
షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. నాలుగేళ్ల తర్వాత తన హీరో సినిమా విడుదల అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్ వంటి మూవీ చైన్స్ లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య ఆశ్చర్యం కలిగించేలా ఉంది.
జనవరి 20 నాటికి వివరాల ప్రకారం పీవీఆర్ లో 63,000 మంది టిక్కెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అదే విధంగా ఐనాక్స్ సంస్థ ద్వారా 45,000మంది టెక్కెట్లు బుక్ చేసుకోగా..సినీ పోలిస్ సంస్థ ద్వారా 31,500 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ మూడు మూవీ చైన్స్ ద్వారా మొత్తం 1,39,500 మంది ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
#Pathaan *advance booking* status at *national chains*… Update till FRIDAY, 11.30 am…
⭐️ #PVR: 63,000
⭐️ #INOX: 45,000
⭐️ #Cinepolis: 31,500
⭐️ Total tickets sold: 1,39,500#BO Tsunami loading 🔥🔥🔥#PathaanAdvanceBooking
PATHAAN ADVANCE BOOKING BEGINS pic.twitter.com/7oJQZ7ccUA— taran adarsh ➊ (@taranadarshhu) January 20, 2023
పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అషుతోశ్ రాణా, నటించారు. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు.
Are you ready for #Pathaan? Book your tickets now as advance bookings have opened – https://t.co/0q05UJJ2nV | https://t.co/ALVUgXQOQE pic.twitter.com/9YPD7hoAqy
— John Abraham (@TheJohnAbraham) January 20, 2023
Advance bookings are open, milne zaroor aana on 25th Jan.
Book your tickets for #Pathaan here: https://t.co/KMALwZqFGx | https://t.co/GHjZukqN1S@deepikapadukone | @thejohnabraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/IOXx1Ky8RC— Shah Rukh Khan (@iamsrk) January 20, 2023