Dasara Trailer: దసరా ట్రైలర్ విడుదల, నాని ఫ్యాన్స్ హంగామా షురూ
natural Star Nani’s Dasara trailer getting good response
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ ఈ నెల 30న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. బతుకమ్మ పాటలో సినిమా ట్రైలర్ మొదలయింది. పూర్తి తెలంగాణ నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో డైలాగులు కూడా అద్భుతంగా ఉన్నాయి. నాని కెరీర్ లో ఇంత ఊరమాస్ క్యారెక్టర్ ఇదే కావడం విశేషం. తెలంగాణ డైలాగులను నాని ఎంతో అవలీలగా పలికాడు.
ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ట్రైలర్ చూసిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే విధంగా ఇటు ట్విట్టర్ లోను అభిమానులు విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా దసరా సినిమాను ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టుర్లు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా..తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.
True & Clear Blockbuster Vibes 🤩
Maass Madness Teaser this is 🤙
A Mass x Raw-stic bombarding from Natural 🌟 @NameisNani 💥
A @odela_srikanth Mass Treat 🙏@KeerthyOfficial is an absolute beauty like always 😍#DASARATrailer Out Now :
▶️ https://t.co/rPYT7AEEO9 pic.twitter.com/gBmUZRiWFl— Shreyas Media (@shreyasgroup) March 14, 2023
#DASARA T-R-A-I-L-E-R
Nee Yavvaa .. 🪓♥️https://t.co/UXWGlnRq6iMarch 30th 🔥#EtlayitheGatlayeSuskundham #DasaraTrailer pic.twitter.com/Be8LlJtnMg
— Nani (@NameisNani) March 14, 2023
March 30th na Etlaithe Gatlaaye Suskundaam 🤙🏾🔥😎#DasaraTrailer Out now!https://t.co/JBc70Ox41W#Dasara #DasaraOnMarch30th
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/wpOQhPFZcc— SLV Cinemas (@SLVCinemasOffl) March 14, 2023
Natural Star @NameisNani arrived in Massive style at Pratibha Theatre, Lucknow for #DasaraTrailer Premieres 🔥😍😍
Team #Dasara interacting with the media after the Trailer release.#DasaraOnMarch30th 💥@Dheekshiths @odela_srikanth @SLVCinemasOffl pic.twitter.com/RS5Jo3T6Gb
— Shreyas Media (@shreyasgroup) March 14, 2023