mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్  ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023: ఐపీఎల్ మ్యాచు రోజుల్లో అద‌న‌పు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బ‌స్సులు
  • TSPSC Paper Leakage Case: పేప‌ర్ లీకేజీ కేసులో రేణుక‌కు చుక్కెదురు
  • Kamal Haasan: సూర్య అంటే క‌మ‌ల్ కు అంత ఇష్ట‌మా?
  • Pushpa 2: పుష్ప 2 షూటింగ్ కు సుకుమార్ బ్రేక్ ఇచ్చేశారా?
  • Home Entertainment Nandamuri Tarakaratna Passed Away
Updated On - 11:42 PM, Sun - 19 February 23
LIVE NOW

Nandamuri Taraka Ratna: తారకరత్నకు అశ్రు నివాళి

Nandamuri Taraka Ratna: తారకరత్నకు అశ్రు నివాళి

Nandamuri Taraka Ratna: తారకరత్నకు అశ్రు నివాళి

Nandamuri Taraka Ratna: సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస వదిలాడు. జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. వెంటనె ఆయన్ని కుప్పం ఆస్పత్రిలో ప్రాథమిక చిక్సితను అందించి అనంతరం బెంగుళూర్ కు తరలించారు. దాదాపుగా ఆరోగ్యం మెరుగు పడుతుందన్న తరుణంలో ఆరోగ్యం మరోసారి క్షిణించింది. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ జరగలిసిన ఘోరం జరిగిపోయింది.

LIVE NEWS & UPDATES

  • 19 Feb 2023 03:40 PM (IST)

    తారకరత్నకు చిరంజీవి నివాళి

    తారకరత్నకు మెగాస్టార్ చిరంజీవి నివాళి అర్పించారు
    తారకరత్న సతీమణిని పరామర్శించారు
    విజయ సాయిరెడ్డి బెంగళూరులో తారకరత్నకు అందించిన చికిత్స గురించి వివరించారు
    అలేఖ్యరెడ్డికి చిరంజీవి ధైర్యం చెప్పారు
    తారకరత్న కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు

  • 19 Feb 2023 03:40 PM (IST)

    తారకరత్న నివాసంలో నందమూరి బాలకృష్ణ

    తారకరత్న ఆస్పత్రిలో చేరిన సమయం నుంచి అన్నీ తానై వ్యవహరించిన బాలకృష్ణ
    తారకరత్న నివాసంలో విజయ సాయిరెడ్డితో బాలయ్య
    చివరి రోజున ఆస్పత్రిలో వైద్యులు చెప్పిన అంశాలను వివరించిన బాలయ్య

  • 19 Feb 2023 01:22 PM (IST)

    రేపు తారకరత్న అంత్యక్రియలకు నిర్ణయం

    రేపు ఉదయం 8 గంటలకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు తారకరత్న భౌతిక కాయం
    రేపు మధ్నాహ్నం 3.30 గంటలకు తారకరత్న అంతిమయాత్ర
    జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలు
    నిర్ణయించిన కుటుంబ సభ్యులు

  • 19 Feb 2023 01:09 PM (IST)

    తారకరత్నకు నందమూరి కుటుంబ సభ్యుల నివాళి

    టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నకు నివాళి అర్పించారు. తారకరత్న సతీమణిని ఓదార్చారు.

    Cbn Tributes

    Cbn Tributes

  • 19 Feb 2023 12:52 PM (IST)

    బావా అనే గొంతు మూగబోయింది - లోకేష్

    పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ చేరుకున్న నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణితో కలిసి తారకరత్నకు నివాళి అర్పించారు.
    తారకరత్న మరణం పార్టీకి..కుటుంబానికి తీరని లోటు
    నేనున్నానంటూ నా వెంట నడిచిన తారకరత్న అడుగుల చప్పుడు ఆగిపోయింది
    నిష్కల్మషమైన ఆయన స్నేహ బంధం బంధుత్వం కంటే గొప్పది

    Lokesh Brahmani

    Lokesh Brahmani

  • 19 Feb 2023 12:46 PM (IST)

    రాజకీయాల్లోకి రావాలనుకున్నారు - చంద్రబాబు

    తారకరత్నకు చంద్రబాబు నివాళి అర్పించారు
    సతీమణి భువనేశ్వరితో కలిసి తారకరత్న నివాసానికి వచ్చారు
    అక్కడ విజయ సాయిరెడ్డితో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు
    తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. తనతో మాట్లాడారని చంద్రబాబు వెల్లడించారు.
    వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు

    Vsr Cbn

    Vsr Cbn

  • 19 Feb 2023 12:42 PM (IST)

    తారకతర్న మరణం పై అల్లు అర్జున్ దిగ్బ్రాంతి

    తారకతర్న మరణం పై అల్లు అర్జున్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

    కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు

    Heartbroken to learn of the passing away of #TarakaRatna garu. Gone to soon 💔. My deepest condolences to his family, friends & fans. May he rest in peace.

    — Allu Arjun (@alluarjun) February 18, 2023

  • 19 Feb 2023 11:02 AM (IST)

    చాలా త్వ‌ర‌గా ఈ లోకాన్ని వీడడం బాధాక‌రం- అల్ల‌రి న‌రేశ్

    తార‌క‌ర‌త్న మ‌ర‌ణం ప‌ట్ల‌ ప్ర‌ముఖ న‌టుడు అల్ల‌రి న‌రేశ్ త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌గా ఈ లోకాన్ని వీడ‌డం హృద‌య విదార‌కం అని అల్ల‌రి న‌రేశ్ ట్వీట్ చేశారు.తార‌క‌ర‌త్న త‌న‌కెంతో ఆత్మీయుడ‌ని, ఎంతో విన‌య‌విధేత‌లు క‌లిగిన వాడ‌ని అల్ల‌రి న‌రేశ్ గుర్తుచేసుకున్నారు. తార‌క‌ర‌త్న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

    A dear friend and very humble human, it’s heartbreaking to see him gone so soon. He will be dearly missed. Rest in peace babai. #TarakaRatna pic.twitter.com/T72HMwaohQ

    — Allari Naresh (@allarinaresh) February 18, 2023

  • 19 Feb 2023 10:56 AM (IST)

    తార‌క‌ర‌త్న‌తో క‌లిసి స్నూక‌ర్ ఆడేవాడిని - మెహ‌ర్ ర‌మేశ్

    తార‌క‌ర‌త్న మ‌ర‌ణం ప‌ట్ల‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. తార‌క‌ర‌త్న ఎంతో విన‌యంతో కూడిన వ్య‌క్తి అని గుర్తుచేసుకున్నారు. క‌రోనా రాక ముందు తార‌క‌ర‌త్న‌తో క‌లిసి స్నూక‌ర్ ఆడిన విష‌యాన్ని గుర్తుచేసుకున్నారు.

    My deepest sympathies for Untimely demise of Dear friend Taraka Ratna 💐
    we used to play snooker before Covid -19 ,such a humble & friendly person we lost ..
    Gone too soon #RIPTarakaRathna pic.twitter.com/m1BBTPOqRT

    — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) February 19, 2023

  • 19 Feb 2023 10:51 AM (IST)

    తార‌క‌ర‌త్న మ‌ర‌ణం హృద‌యాన్ని క‌లిచివేసింది - గోపీచంద్ మ‌లినేని

    తార‌క‌ర‌త్న మ‌ర‌ణం తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు క‌ల‌వ‌రానికి గురిచేసింది. కేవ‌లం 40 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే తార‌క‌ర‌త్న మ‌ర‌ణించ‌డం ప‌ట్ల అనేక మంది సినీ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. చాలా తొంద‌ర‌గా ఈ లోకాన్ని వీడివెళ్లాడ‌ని బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. తార‌క‌ర‌త్న మ‌ర‌ణించాడ‌నే వార్త త‌న‌కు గుండె ప‌గిలేలా చేసింద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు.

    It is disheartening to know that our Dearest #Tarakaratna has passed away at this very young age! 😔

    My condolences to Nandamuri family, his friends and dearest ones.#OmShanti 🙏 pic.twitter.com/1ddpx9ps1F

    — Gopichandh Malineni (@megopichand) February 18, 2023

  • 19 Feb 2023 10:44 AM (IST)

    తార‌క‌ర‌త్న కుటుంబానికి ఏపీ గ‌వ‌ర్న‌ర్ సంతాపం

    తార‌క‌ర‌త్న మ‌ర‌ణం ప‌ట్ల సినీ రాజ‌కీయ రంగాల‌కు చెందిన అనేక మంది ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. తార‌క‌ర‌త్న కుటుంబానికి త‌న సంతాపం తెలియ‌జేశారు.

    Andhra Pradesh Governor Sri Biswabhusan Harichandan expressed profound grief over the demise of Sri Nandamuri Taraka Ratna, film actor and grand son of former CM Sri NT Ramarao, on Saturday. The Governor offered his heartfelt condolences to the bereaved family members. pic.twitter.com/7UR91PXSvy

    — Governor of Andhra Pradesh (@governorap) February 19, 2023

     

  • 19 Feb 2023 10:40 AM (IST)

    తార‌క‌ర‌త్న‌పై బాల‌య్య ప్ర‌త్యేక అభిమానం

    తార‌క‌ర‌త్న అంటే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంది. ఇద్ద‌రూ ఎన్నో సంద‌ర్భాల్లో క‌లిసిన‌పుడు ఎంతో ఆత్మీయ‌త క‌న‌బ‌రిచేవారు. బాబాయ్ పై తార‌క‌ర‌త్న అభిమానం కురిపిస్తే అంత‌కు రెండింత‌లు బాల‌య్య కూడా తార‌క‌ర‌త్న‌పై ప్రేమ కురిపించారు. వీరి ఆప్యాయ‌త‌ను తెలియ‌జేసే అనేక ఫోటోలు నంద‌మూరి అభిమానుల వ‌ద్ద ఉన్నాయి. వాటితో ప్ర‌త్యేక వీడియోలు రూపొందించిన అభిమానులు ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రికీ తెలియ‌జేస్తున్నారు. ఆ స్మృతుల‌ను త‌ల‌చుకుంటున్నారు.

    His love towards Bala babai 🥹💔🙏😢#NandamuriBalakrishna #TarakaRatna #RestInPeace #NandamuriTarakaRatna pic.twitter.com/fCGqcnRWRF

    — Hemanth NBK 🦁 (@HemanthNBK2) February 18, 2023

  • 19 Feb 2023 10:31 AM (IST)

    తార‌క‌ర‌త్న కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి హ‌రీశ్ రావు సంతాపం

    తార‌క‌ర‌త్న మర‌ణం త‌న‌కు ఎంతో బాధ‌ను క‌లిగించింద‌ని తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతాపం తెలియ‌జేశారు. తార‌క‌ర‌త్న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

    Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna.
    Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace.

    Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq

    — Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023

  • 19 Feb 2023 10:23 AM (IST)

    తార‌క‌ర‌త్న‌ కుటుంబ స‌భ్యుల‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంతాపం

    తార‌క‌ర‌త్న మృతిప‌ట్ల ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ‌ను వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా తార‌క‌ర‌త్న‌ కుటుంబ స‌భ్యుల‌కు త‌న సంతాపం తెలిపారు.

    Chief Minister Sri YS Jagan Mohan Reddy has expressed grief over the death of Sri Nandamuri Taraka Ratna, film actor and grand son of NTR and conveyed his condolences to the bereaved family members.

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 18, 2023

     

     

  • 19 Feb 2023 10:05 AM (IST)

    తారకరత్నకు జూ ఎన్టీఆర్ నివాళి..

    తారకరత్న భౌతిక కాయానికి జూ ఎన్టీఆర్..కళ్యాణ రాం నివాళి అర్పించారు
    జూనియర్ ఎన్టీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు
    వైసీపీ నేత విజయసాయిరెడ్డి తారకరత్నకు నివాళి అర్పించారు
    కుటుంబ సభ్యులను పరామర్శించారు

  • 19 Feb 2023 10:05 AM (IST)

    వెంకయ్య నాయుడు సంతాపం

    తారకరత్న మరణం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు
    పలువురు రాజకీయ - పినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటిస్తున్నారు

    ప్రముఖ నటుడు శ్రీ నందమూరి తారకరత్న పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన గుండెపోటుకు గురైన నాటి నుంచి ఎప్పటికప్పుడు తన ఆరోగ్యపరిస్థితి గురించి వాకబు చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో మనందరి మధ్యకు తిరిగి వస్తారని భావించాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి రావడం విచారకరం. pic.twitter.com/W1ToULpsVb

    — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 19, 2023

    Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother... My thoughts and prayers are with the family and loved ones during this time of grief. 🙏

    — Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023

  • 19 Feb 2023 10:01 AM (IST)

    ప్రధాని మోదీ సంతాపం..

    తారకరత్న మరణం పైన ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు
    తారకరత్న మరణం ఎంతో బాధించిందన్న ప్రధాని
    సినిమా ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లో తారకరత్న రాణించారు
    తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి

    Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi

    — PMO India (@PMOIndia) February 19, 2023

  • 19 Feb 2023 09:59 AM (IST)

    రేపు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

    రేపు ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతిక కాయం
    అభిమానుల సందర్శనార్ధం ఉంచాలని నిర్ణయం
    మధ్నాహ్నం తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు

  • 19 Feb 2023 09:58 AM (IST)

    హైదరాబాద్ నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతిక కాయం

    బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు తరలించిన కుటుంబ సభ్యులు
    మోకిలాలోని ఇంట్లో తారకరత్న భౌతిక కాయం
    విషాదంలో నందమూరి కుటుంబ సభ్యులు
    తారకరత్న సతీమణి, కుమార్తెలను ఓదార్చుతున్న బంధువులు

Tags
  • nandamuri taraka ratna
  • tallywood actor tarakaratna
  • taraka ratna no more
  • Tarakaratna Passed Away

Related News

Taraka Ratna: ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతిక కాయం

Tarakaratna Last Desire: తార‌క‌ర‌త్న చివ‌రి కోరిక తీర‌కుండానే…

Balakrishna: చివరివరకు తారకరత్నతో ఉన్న బాలకృష్ణ

Tarakaratna: రేపు సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

Celebrities Condolence to Tarakaratna : తార‌క‌ర‌త్న‌కు ప్ర‌ముఖుల సంతాపం

తాజా వార్తలు

  • Hello Meera: ఒకే ఒక పాత్రతో తెరకెక్కిన ‘హలో మీరా’ విడుదలకు సిద్ధం

  • Costumes Krishna: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం..న‌టుడు కాస్ట్యూమ్స్ కృష్ణ మ‌ర‌ణం

  • LSG vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు

  • PBKS vs KKR: కోల్ కతాపై పంజాబ్ విజయం

  • TS Intermediate Classes: జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact