mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్  ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023: ఐపీఎల్ మ్యాచు రోజుల్లో అద‌న‌పు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బ‌స్సులు
  • TSPSC Paper Leakage Case: పేప‌ర్ లీకేజీ కేసులో రేణుక‌కు చుక్కెదురు
  • Kamal Haasan: సూర్య అంటే క‌మ‌ల్ కు అంత ఇష్ట‌మా?
  • Pushpa 2: పుష్ప 2 షూటింగ్ కు సుకుమార్ బ్రేక్ ఇచ్చేశారా?
  • Home Entertainment Kangana Compliments To Deepika Padukone
Updated On - 11:47 AM, Mon - 13 March 23

Kangana Compliments to Deepika: దీపిక‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన కంగ‌నా ర‌నౌత్, ఎందుకో తెలుసా?

Kangana Compliments to Deepika: దీపిక‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన కంగ‌నా ర‌నౌత్, ఎందుకో తెలుసా?

Kangana Compliments to Deepika: దీపిక‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన కంగ‌నా ర‌నౌత్, ఎందుకో తెలుసా?

Kangana Compliments to Deepika Padukone

ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించిన ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ జ‌రిగింది. లైవ్ చేయ‌డానికి ముందు హీరోయిన్ దీపిక ప‌దుకొనే త‌ళుక్కున మెరిసింది. నాటు నాటు సాంగ్ గురించి వివ‌రించింది. ఆమె మాట్లాడిన నాలుగు మాట‌లు ఎంతో ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఎంతో అందంగా త‌యారైన దీపిక అంతే కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. ఆస్కార్ వేదిక‌పై నిలిచి ఆమె చేసిన వ్యాఖ్యానానికి ప్ర‌శ‌సంలు ద‌క్కుతున్నాయి.

దీపిక ప‌దుకొనేపై కంగ‌నా ర‌నౌత్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఎంతో అద్భుతంగా ఆస్కార్ వేదిక‌పై మెరిసావంటూ ట్వీట్ చేసింది. దీపిక చాలా అందంగా ఉంద‌ని, అటువంటి వేదిక‌పై నిలిచి ఎంతో అద్భుతంగా మాట్లాడింద‌ని కంగ‌నా ర‌నౌత్ ప్ర‌శంసించింది. భార‌త మ‌హిళ‌లు దేనికీ తీసిపోరు అనే విధంగా దీపిక ఉంద‌ని కంగ‌నా ర‌నౌత్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది.

How beautiful @deepikapadukone looks, not easy to stand there holding entire nation together, carrying its image, reputation on those delicate shoulders and speaking so graciously and confidently. Deepika stands tall as a testimony to the fact that Indian women are the best ❤️🇮🇳 https://t.co/KsrADwxrPT

— Kangana Ranaut (@KanganaTeam) March 13, 2023

 

Tags
  • Deepika introduces Naatu naatu Song
  • Deepika on Oscar Stage
  • Deepika so elegant on Oscar Stage
  • Kangana compliments to Deepika

Related News

తాజా వార్తలు

  • ఇప్పుడు జానా వంతు..!

  • పిల్లలు పుట్టడం కష్టమన్నారు, ఐవీఎఫ్ పద్ధతిలోనే కవలలను కన్నా – తల్లిగా నీతా అంబానీ జర్నీ అద్భుతం

  • Software Engineer murdered: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య

  • Tirumala: శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండి ఆదాయం

  • Ntr30: సెట్లోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్‌..ఇక పూనకాలే

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact