KL Rahul: కేఎల్ రాహుల్ వివాహం ఎలా జరిగిందో తెలుసా?
Indian Cricketer KL Rahul marriage with Athiya Shetty
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల ఆశీర్వాదంతో, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఖండాలా హిల్ స్టేషన్‌లోని సునీల్ శెట్టి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో పెళ్లి కుమార్తె తండ్రి సునీల్ శెట్టి భావోద్వేగానికి గురయ్యాడు. భోరున విలపించాడు.
వివాహ బంధంతో ఒక్కటైన కేఎల్ రాహుల్, అతియా శెట్టిలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా కొత్త వధూవరులకు ఆశీర్వాదాలు అందించారు. క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త జంట హనీమూన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పెళ్లి అయిన కొన్ని రోజులకే వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ కానున్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ తిరిగి భారత క్రికెట్ జట్టులో చేరనున్నాడు. పెళ్లి కారణంగా ఇప్పటికే కొన్ని క్రికెట్ మ్యాచులకు దూరంగా ఉన్న రాహుల్ ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆడేందుకు సిద్ధం కానున్నాడు. అతియా శెట్టి కూడా కొత్త వెంచర్ ప్రారంభించనుంది. ఆ పనుల్లో ఆమె బిజీ కానుంది. వర్క్ కమిట్ మెంట్ కారణంగా వీరిద్దరూ ప్రస్తుతానికి హనీమూన్ ఆలోచన విరమించుకున్నారు. కొన్ని నెలలు గడిచాక తీరిక దొరికాక, హనీమూన్ కి వెళ్లనున్నారు.
“In your light, I learn how to love…” ♥️
Today, with our most loved ones, we got married in the home that’s given us immense joy and serenity. With a heart full of gratitude and love, we seek your blessings on this journey of togetherness. 🙏🏽@theathiyashetty pic.twitter.com/1VWxio5w6W
— K L Rahul (@klrahul) January 23, 2023
Congratulations to the loveliest, @klrahul and @theathiyashetty 🤗
Wish you the very best for the most important partnership of your life! ♥️ pic.twitter.com/TxF8Y4Mbfb— Surya Kumar Yadav (@surya_14kumar) January 23, 2023
Congratulations @klrahul & @theathiyashetty. Wishing you both a very happy married life & a lifetime of togetherness. pic.twitter.com/rXTOzOpulO
— Suresh Raina🇮🇳 (@ImRaina) January 23, 2023
KL
Best wishes to @klrahul and @theathiyashetty as they step into a new phase of life. Wishing you both a very happy married life filled with love & happiness, forever! A special shoutout to the father of the bride, @SunielVShetty. My love to you n Mana. So happy for you Anna. ❤️❤️ pic.twitter.com/DNAFUbYxQu
— KhushbuSundar (@khushsundar) January 23, 2023
Heartiest congratulations to dearest @SunielVShetty sir , Mana ji, Ahan. God bless the beautiful couple @theathiyashetty & @klrahul ❤️🤗🧿🙏🏻🤗. Loads of love ❤️ pic.twitter.com/IHt7MNI2iK
— Neil Nitin Mukesh (@NeilNMukesh) January 23, 2023
Congratulations @klrahul and @theathiyashetty Wishing both of you a lifetime of love and happiness🤗 https://t.co/ZqZlGa9Yrl
— VVS Laxman (@VVSLaxman281) January 23, 2023
Many congratulations to @theathiyashetty & @klrahul on their wedding. Here’s wishing the couple a very happy married life. pic.twitter.com/KpAts8gOVr
— Amit Mishra (@MishiAmit) January 23, 2023
Congratulations @klrahul for new innings. Wish both of you happy married life ahead.#KLRahulAthiyaShettyWedding https://t.co/sSfulehryO
— Munaf Patel (@munafpa99881129) January 23, 2023
Yet again Surya saves the day for KL Rahul ☀️🎉 pic.twitter.com/TQqBm4nHy1
— Shridhar V (@iimcomic) January 24, 2023
Congratulations to the loveliest, @klrahul
and 💞@theathiyashetty
💞#KLRahul #KLRahulAthiyaShettyWedding #klrahulwedding pic.twitter.com/FC5A3friWd— Rahul Sisodia (@Sisodia19Rahul) January 23, 2023
Heartiest congratulations to kaptaan @klrahul & @theathiyashetty from the entire #SuperGiants family 🎊
May your partnership keep flourishing forever ✨ 🤗#LucknowSuperGiants | #LSG pic.twitter.com/XbKYCJhYxK
— Lucknow Super Giants (@LucknowIPL) January 23, 2023
Many many congratulations to Anna @SunielVShetty to witness this amazing feeling to see@theathiyashetty tie the knot with @klrahul. Wishing the couple a wonderful journey for their life ahead ❤️ pic.twitter.com/cm9Y19E9o1
— Sanjay Dutt (@duttsanjay) January 23, 2023
Heartiest congratulations to lovely couple @klrahul & @theathiyashetty . My best wishes are with you as you begin the most important innings of your life. May Waheguru bless you with immense love and Happiness. #KLRahulAthiyaShettyWedding pic.twitter.com/zOqBJynI3B
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 23, 2023
Congratulations to my dear friends @SunielVShetty & #ManaShetty for their daughter @theathiyashetty’s marriage to @klrahul. Here’s wishing the young couple a blissful married life. And, Anna, here’s a special shout-out to you on this auspicious occasion.
❤️ Ajay pic.twitter.com/n2po9KfPdo— Ajay Devgn (@ajaydevgn) January 23, 2023