Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చేసేందుకు వెంకటేష్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
How much did Hero Venkatesh charged for Rana Naidu Web Series
వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేశ్ ఎంత మొత్తం తీసుకున్నాడనే విషయంలో తెగ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది సినీ అభిమానులు తమకు తోచిన విధంగా ట్వీట్లు చేస్తున్నారు. రానా నాయుడులో నటించేందుకు వెంకటేశ్ 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, రానా 8 కోట్లు తీసుకున్నాడని చెబుతున్నారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంతో ఉత్కంఠగా ఉన్నట్లు చూసిన వాళ్లు ట్వీట్స్ చేస్తున్నారు. రానా నటన అద్భుతంగా ఉందని చెబుతున్నారు. వెంకటేశ్, రానాలు పోటా పోటీగా నటించినట్లు కూడా అభిమానులు చెబుతున్నారు. ఈ సిరీస్ లో సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌవర్ చోప్రా, ఆదిత్య మెనన్ తదితరులు నటించారు.
Rana Naidu, the perfect person to call when things get messy. https://t.co/SzQpANNFW8 pic.twitter.com/wg9MmHX2g0
— Netflix India (@NetflixIndia) March 11, 2023
It's time to watch the Naidu family drama unfold 😎💥#RanaNaidu now Streaming on @NetflixIndia!
@VenkyMama @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says @AshishVid @gauravchopraa @rajeshjais1 @suchitrapillai @ishittaarun @TheRealPriya #ADITHYAMENON pic.twitter.com/pHNfoDoeVf
— Rana Daggubati (@RanaDaggubati) March 11, 2023
Rana Naidu