Sushmitha Sen: సుస్మితా సేన్ కు హార్ట్ ఆపరేషన్.. ఆల్ ఈజ్ వెల్
Ex Miss universe Sushmitha Sen Underwent Heart Operation
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టు అందరినీ షాక్ కి గురి చేసింది. తనకు కొన్ని రోజుల క్రితం గుండెనొప్పి వచ్చిందని, యాంజియోప్లాస్టీ చేశారని, స్టంట్ వేశారని తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారని సుస్మితా సేన్ వెల్లడించింది. నా హృదయం చాలా విశాలమైనదని డాక్టర్లు తెలిపిన విషయాన్ని కూడా సుస్మితా సేన్ వెల్లడించింది.
సకాలంలో స్పందించి ఈ ప్రమాదం నుండి తాను బయటపడేలా చేసిన చాలా మందికి ధన్యవాదాలు తెలిపారు. మరో పోస్ట్ లో అన్ని విషయాలు వివరిస్తానని సుస్మితా సేన్ వెల్లడించింది. ఇప్పుడు తనకేం పర్లేదని… గతంలో మాదిరి సాధారణ జీవితం గడపవచ్చని… మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలని సుస్మితా సేన్ వెల్లడించింది.
సుస్మితాసేన్ గుండెపోటుకు గురైన సంగతి అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియోలో గానీ, సోషల్ మీడియాలో గానీ ఈ విషయం లీక్ కాలేదు. తానే స్వయంగా ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
Sushmita Sen reveals she suffered heart attack says, "Angioplasty done…stent in place"
#SushmitaSen #HeartAttack #Bollywood pic.twitter.com/uhxYfqPdAu
— Ketika 🦋 🅻🅸🆅🅴🆂 (@ActorsLives) March 2, 2023
Sushmita Sen says she suffered a heart attack a couple of days ago ‘Angioplasty is done, the stent in place.
Sushmita Sen on Thursday took to Instagram to share it.@MirrorNow pic.twitter.com/3YP0RxECr2
— Abhishek Upadhyay (@Abhi_scribe_) March 2, 2023
Sushmita Sen reveals she suffered heart attack says, "Angioplasty done…stent in place"
#SushmitaSen #HeartAttack #Bollywood pic.twitter.com/MncOwpk5uR
— Monika (@monikakhrb) March 2, 2023