Everything Everywhere: ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ సినిమాకు ఆస్కార్ అవార్డుల పంట, 7 కేటగిరీల్లో అవార్డులు
Everything Everywhere gets 7 Oscar Awards
లాస్ ఏంజెలెస్ నగరంలోని డాల్బీ థియేటర్ లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సైన్స్ ఫిక్షన్ సినిమా ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ (Everything Everywhere) ఏకంగా 7 అవార్డులను దక్కించుకుంది. మొత్తం 11 కేటగిరిల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఏడు ఆస్కార్ అవార్డులను దక్కించుకుని సత్తా చాటింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఎడిటింగ్, ఒరిజినల్ స్ర్కీన్ ప్లే కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను (Everything Everywhere) సొంతం చేసుకుంది. బెస్టు డైరెక్టర్ అవార్డును ఇచ్చేందుకు ఇద్రిస్ ఎల్బా, నికోలీ కిడ్ మన్ స్టేజ్ మీదకు వచ్చారు. అవార్డును డేనియల్ క్వాన్, డేనియల్ షినెర్ట్ అకు అందజేశారు. సినిమాకు బెస్ట్ ఎడిటింగ్ కేటగిరిలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాకు ఎడిటింగ్ చేసిన పౌల్ రోగర్స్ ఆస్కార్ దక్కించుకున్నాడు.
Ke Huy Quan freaks out and hugs his ‘Indiana Jones’ co-star Harrison Ford as #EverythingEverywhere wins best picture at the Oscars. pic.twitter.com/nXh700iKbe
— Ramin Setoodeh (@RaminSetoodeh) March 13, 2023
This is EVERYTHING 🏆 A huge congratulation to #EverythingEverywhere on winning 7 Academy Awards, including BEST PICTURE! #Oscars95 pic.twitter.com/sJAebzCrrE
— Everything Everywhere (@allatoncemovie) March 13, 2023
Best Picture goes to…'Everything Everywhere All At Once' Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/lYJ68P97qf
— The Academy (@TheAcademy) March 13, 2023