mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • BJP National Executive Meet
  • Draupadi Murmu
  • Yashwant Sinha
  • Maharashtra Political Crisis
  • National Herald Case
  • KCR National party
  • Covid Cases
  • హైదరాబాద్
  • సినిమా
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • Home Entertainment Chiranjeevi Tweet Viral In Social Media
Updated On - 07:28 AM, Fri - 22 April 22

అఫీషియల్: ఆచార్య కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్న మహేష్

By PCB
అఫీషియల్: ఆచార్య కు వాయిస్ ఓవర్  ఇవ్వనున్న మహేష్

అఫీషియల్: ఆచార్య కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్న మహేష్

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక గత రెండు రోజులుగా ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక భాగం కానున్నట్లుగా గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్న తరుణంలో దీనిని మెగాస్టార్ స్వయంగా కన్ఫర్మ్ చెయ్యడం ఆసక్తిగా మారింది.మహేష్ కు థాంక్స్ చెప్తూ చిరు ఒక ట్వీట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ” “ఆచార్య” లో పాద ఘట్టాన్ని మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మహేష్ తన వంతుగా ప్రత్యేక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. రామ్ చరణ్ కు అలాగే నాకు నచ్చినంతగా అభిమానులు మరియు ప్రేక్షకులు మీ మాట వినడానికి థ్రిల్ అవుతారని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya

Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!

— Acharya (@KChiruTweets) April 22, 2022

Tags
  • acharya
  • chiranjeevi
  • mahesh babu
  • ram charan

Related News

Azadi ka Amrit Mahotsav: చిరంజీవికి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం.?

Mahesh Babu: రియల్ శ్రీమంతుడితో రీల్ ‘శ్రీమంతుడు’

RRR:కొరియన్ భాష లో విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్

Chiranjeevi: అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్

Mega154:సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్

తాజా వార్తలు

  • Twitter War: టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ ట్విట్టర్‌ వార్‌

  • Yashwanth Sinha in Hyderabad: మోడీపై విమర్శల వర్షం కురిపించిన కేసీఆర్

  • Kishan Reddy: ప్రోటోకాల్‌ పాటించని కేసీఆర్‌.. కావాలనే బీజేపీకి పోటీగా ర్యాలీలు తీస్తున్నారు: కిషన్‌ రెడ్డి

  • Ek Villain: ఆకట్టుకుంటున్న ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ ట్రైలర్

  • CJI NV Ramana: భారతదేశం సరైన నాయకులను తయారు చేసుకోలేని స్థితిలో ఉంది, ఆవేదన వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

Trending

    • Single Use Plastic Ban: నేటి నుంచి ప్లాస్టిక్ బ్యాన్ అమ‌లులోకి..అతిక్ర‌మిస్తే

    • Disease X Tension: శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌..ప్రపంచం ముందు మ‌రో ముప్పు

    • T HUB: టీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం..అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ విశేషాలివే..!

    • Vizag News: విశాఖలోని ఈ హోటల్ విద్యుత్‌ను అమ్ముతుంది

    • Parade of Planets: ఆకాశంలో అద్భుతం. మరో 9 రోజులు చూసే అవకాశం

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact