mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

దసరాకు సందడి చేసే సినిమాలు ఇవే..

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

కుర్ర హీరోలు.. పాన్ ఇండియా సినిమాలు

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

త్రిబుల్ రోల్స్ లో మెప్పించిన హీరోలు వీరే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు  ఇవే..

టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సినిమాలు ఇవే..

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

ట‌ర్కీ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

హైద‌రాబాద్‌లో బెస్ట్ ఫుడ్ స్ట్రీట్స్‌

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..?

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

దేశాన్నే గడగడలాడించిన టాప్- 10 స్కామ్స్ ఇవే..

  • Central Clarity On Amaravati
  • Kotamreddy Phone Tapping
  • JC On Royal Telangana
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Central Clarity On Amaravati
  • Kotamreddy Phone Tapping
  • JC On Royal Telangana
  • MLAs Poaching Case
  • Formula E Race
  • Barath Jodo Yatra
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • Kapil dev: పంత్ ను చెంప దెబ్బకొడతా..కపిల్ దేవ్
  • BandiSanjay: బండి సంజయ్ ఆరోపణలు చేసిన ఆ నలుగురు ఎవరు
  • Mla Mekapati : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కి గుండెపోటు
  • Revant Reddy: పొంగులేటి వస్తే ఆహ్వానం పలుకుతాం
  • virat kohli: కొత్త ఫోన్ పోయిందంటూ​ కోహ్లీ.. రిప్లై ఇచ్చిన జొమాటో
  • Home Entertainment Balakrishna Veeera Simhareddy Twitter Review
Updated On - 10:18 AM, Thu - 12 January 23

Veera Simha Reddy Twitter Review: వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ

Veera Simha Reddy Twitter Review: వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ

Veera Simha Reddy Twitter Review: వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ

Veera Simha Reddy Twitter Review: నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పక్కా మాస్ కమర్షియల్ మూవీ ‘వీరసింహారెడ్డి’ నేడు థియేటర్లలోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి థియేటర్ల వద్ద బాలయ్య జాతర మొదలైపోయింది. ఫస్ట్ హాఫ్ వరస్ట్ గా ఉంది అంటూ కొందరు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు. సింహా, లెజండ్, లాంటిసినిమాలు మిక్సీలో వేసి తీశారు. వరస్ట్ స్క్రీన్ ప్లే అంటూ ట్వీట్ చేస్తున్నారు.

ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా ఉందని, ఒక వేళ ఇదే ఊపులో రెండో భాగం కూడా ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఓ నెటిజన్ అంటున్నాడు. సెకండాఫ్ దారుణంగా ఉందని, థియేటర్ నుండి అందరూ బయటకు వెళ్తున్నారని, నెక్స్ట్ షో నుంచి ఎవ్వరూ రారని ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు.

2nd half Mass Walkouts dhebbaki Blocked tickets open avthuanaay mrng shows

Matinee nundi lite inka🚶‍♂️

Routine formula work avadhu prathi sari @megopichand#VeeraSimhaReddy

— Power ZONE (@PowerZ0NE) January 12, 2023

వీరసింహారెడ్డి చిత్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. పోలిటికల్ డైలాగ్స్‌తో కేక పెట్టించారు. వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు. గౌరవించడం మన విధి అంటూ బాలకృష్ణతో చెప్పించిన డైలాగ్స్ సినిమాలో పవర్‌ఫుల్‌గా కనిపించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

వాళ్ళు ప్రజలు కూర్చోపెట్టిన వెధవలు గౌరవించడం మన విధి..!
Andhralo etivanti jathara modalaavabothundo 🦁🦁#VeeraSimhaReddy 🔥🔥🔥

— RamKrish (@ItsJustKrish) January 11, 2023

ప్రభుత్వం మీద ఎన్నో కౌంటర్లున్నాయి.. అయినా కూడా ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్లు పెంపు, అదనపు షోలు మాత్రం అనుమతించింది అదే ఆశ్చర్యం అని మరో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. బోయపాటి కన్నా అరాచకం.. బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌ ఎంతో ఎమోషనల్‌గా ఉంది..అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

Emotional Interval scene. Idhe oopu lo second half elthe, cinema sure shit blockbuster. #VeeraSimhaReddy

— x0’s Reviews 𝕊𝔸𝕃𝔸𝔸ℝ | ℝℂ𝟙𝟝 | 𝕊𝕊𝕄𝔹𝟚𝟡 (@ripscrew2nite) January 12, 2023

ఇక సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. భానుమతి మిమ్మల్ని కలుసుకోవడానికి వెయిట్ చేయడం కష్టంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ నన్ను చక్కగా చూపించాడు. తమన్ మ్యూజిక్ చూడటానికి ఇంకా ఆతృత పెరిగింది. మైత్రీ మూవీస్ మేకర్స్.. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని ట్వీట్‌లో పేర్కొంది.

#veerasimhareddy #fromtomm #jan12th #NBK#banumati can't wait to meet you..
Thank you @megopichand ❤@RishiPunjabi5 for making me look so awesom..@MusicThaman can't wait to watch this..@MythriOfficial it's gonna be a blockbuster Sankranti #JaiBalayya pic.twitter.com/Yccu6fGlIg

— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) January 11, 2023

బాలయ్య ఫాన్స్ జాతర మొదలయ్యిందంటూ రచ్చ రచరచ్చ చేస్తుంటే.. ఇటు యాంటీ ఫ్యాన్స్ సినిమా ఏం లేదు.. రొటీన్ అంటున్నారు. నాన్ ఫ్యాన్స్.. నాన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం సినిమా పర్వాలేదని అంటున్నారు. ఓవరాల్‌గా ఎబోవ్ యావరేజ్ మూవీ.. సెకండాఫ్‌ కేవలం బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అని మరో నెటిజన్ అంటున్నాడు.

ఈ చిత్రంలో వైసీపీ ప్రభుత్వంపై భారీగానే పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. వైసీపీ బ్యాచ్ మాత్రం చూడవద్దు. ఆ పార్టీని బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ గట్టిగా వేసుకొన్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

YCP batch matram chudakandi movie…🤣🤣
gattiga eskunnadu#VeeraSimhaReddy #Jaibalayaa

— కోట్టుపల్లి సుబ్బయ్యని (@enjoyy_pandagow) January 11, 2023

సినిమా ప్రారంభమైన సుమారు 15 నిమిషాల వరకు అనవసరమని.. ఆ తరవాత నుంచే అసలు సినిమా మొదలవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags
  • balakrishna
  • Veera Simha Reddy
  • veerasimha reddy twitter review

Related News

Balakrishna: వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం చాల కష్టం..బాలకృష్ణ

Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ క్లారిటీ..నా మాటలు వక్రీకరించారు

Unstoppable NBK2: పవన్ కి బాలయ్య ఆసక్తికర ప్రశ్నలు..తెలుగుదేశంలో చేరాల్సింది

Balakrishna: అబ్బాయి కోసం బాబాయ్ ముందడుగు

Balakrishna: ఇకచాలు ఆపేయండి మేము మేము ఒకటి..ఎస్వీరంగారావు మనవళ్ళు

తాజా వార్తలు

  • AP Cabinet: పరిశ్రమల ఏర్పాటు..సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం..!

  • Akshay Kumar: సిగ్గు లేదు. భారత్ పరువు తీసున్నావ్

  • Revanth Reddy: ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేమె తీసుకుంటాం..రేవంత్

  • PM Modi In Loksabha: నా జీవితం దేశం కోసం అంకితం..దశాబ్ద కాలం అన్నీ స్కాములే..

  • RBI: క్యూఆర్ కోడ్ తో కాయిన్స్ .. ఆర్‌బీఐ

Trending

    • Prakash Raj: అరిచే కుక్కలు కరవవు.. బాయ్ కాట్ బ్యాచ్ కూడా అంతే

    • K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

    • Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం… టీ 20 సీరిస్ కైవసం

    • Nellore YCP : నెల్లూరు వైసీపీలో కలకలం..ఒకరి తరువాత మరొకరు..

    • CM Jagan On Capital : విశాఖ ఏపీ రాజధాని..అక్కడి నుంచే పాలన..సీఎం జగన్

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact