mycityhyderabad
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ

web stories

more
న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

న‌యా రూల్స్‌... ఆదాయం భేష్‌

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

ఈ హిల్ స్టేష‌న్స్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే చాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్దాలు

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

సీరియల్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారిన తారలు వీరే..

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్  ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Harish Shankar Birthday Special: ఇప్పటివరకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు తీశాడంటే ..?

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Nithin Birthday Special: నితిన్ టాప్ టెన్ మూవీస్

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

Srirama Navami Special: టాలీవుడ్ రాముళ్లు వీరే..

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

ప్ర‌పంచంలో అతిపెద్ద హోటల్స్‌...

  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • Matrimony
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023
  • Vande Bharat
  • Manchu Brothers
  • PM Modi Vs Rahul Gandhi
  • AI Research
  • TSPSC
  • Delhi Liquor Scam
  • హైదరాబాద్
  • సినిమా
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ఫోటో గ్యాలరీ
  • IPL 2023: ఐపీఎల్ మ్యాచు రోజుల్లో అద‌న‌పు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బ‌స్సులు
  • TSPSC Paper Leakage Case: పేప‌ర్ లీకేజీ కేసులో రేణుక‌కు చుక్కెదురు
  • Kamal Haasan: సూర్య అంటే క‌మ‌ల్ కు అంత ఇష్ట‌మా?
  • Pushpa 2: పుష్ప 2 షూటింగ్ కు సుకుమార్ బ్రేక్ ఇచ్చేశారా?
  • Home Entertainment Anurag Thakur Meets Mega Star Chiranjeevi
Updated On - 10:29 PM, Tue - 28 February 23

Mega Meet: చిరంజీవితో అనురాగ్ ఠాకుర్ భేటీ, దేనికి సంకేతం ?

Mega Meet: చిరంజీవితో అనురాగ్ ఠాకుర్ భేటీ, దేనికి సంకేతం ?

Mega Meet: చిరంజీవితో అనురాగ్ ఠాకుర్ భేటీ, దేనికి సంకేతం ?

Anurag Thakur meets Mega Star Chiranjeevi

మెగాస్టార్ నివాసం సంద‌డిగా మారింది. కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్ చిరంజీవి నివాసానికి రావ‌డమే దీనికి కార‌ణం. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి వ‌చ్చిన అనురాగ్ ఠాకుర్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. చిరంజీవి, అల్లు అర‌వింద్ తో పాటుగా హీరో నాగార్జున కూడా అక్కడ క‌నిపించారు. సినీ రంగానికి చెందిన ప‌లు విష‌యాల‌పై వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఇండియ‌న్ ఫిల్మ్ పర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు ల‌భించింది. 53వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా కార్య‌క్ర‌మం జ‌రిగిన సంద‌ర్భంగా చిరంజీవికి ఈ అవార్డు అందించారు. ఆ అవార్డు ఫంక్ష‌న్ జ‌రిగిన నాటి నుంచి కేంద్ర స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ చిరంజీవితో ట‌చ్ లో ఉన్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ప‌ల‌క‌రింపులు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

మంత్రి అనురాగ్ ఠాకుర్ త‌న నివాసానికి వ‌చ్చి క‌లిసిన విష‌యాన్ని చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి స‌మ‌యం కేటాంయించిన మంత్రికి మెగాస్టార్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌స్తున్న మార్పుల విష‌యంలో సోద‌రుడు నాగార్జున‌తో క‌లిసి మేమంద‌రం చ‌ర్చించిన విష‌యాలు ఎంతో సంతోషం క‌లిగించాయ‌ని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

చిరంజీవితో నిరంత‌రం ట‌చ్ లో ఉండ‌డం ద్వారా చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించే ప‌ని నెమ్మ‌దిగా జ‌రుగుతోంద‌ని ప‌లువురు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. సినీ తార‌ల‌ను, క్రికెట్ స్టార్ల‌ను త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు వీలుగా ఉప‌యోగించుకోవాల‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే చిరంజీవికి మ‌రింత ద‌గ్గ‌ర అవుతున్నార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday.

Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna
about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023

 

Tags
  • Anurag Thakur meets Chiranjeevi
  • Anurag Thakur meets Mega Star Chiranjeevi
  • Anuraj Thakur meets Chiranjeevi at his house
  • Information and Broadcasting Minister Anurag Thakur

Related News

Anurag Thakur: చిరంజీవితో భేటీపై మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

తాజా వార్తలు

  • ఇప్పుడు జానా వంతు..!

  • పిల్లలు పుట్టడం కష్టమన్నారు, ఐవీఎఫ్ పద్ధతిలోనే కవలలను కన్నా – తల్లిగా నీతా అంబానీ జర్నీ అద్భుతం

  • Software Engineer murdered: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య

  • Tirumala: శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండి ఆదాయం

  • Ntr30: సెట్లోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్‌..ఇక పూనకాలే

Trending

    • KTR: బండి, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా

    • Bellampally MLA: అమ్మాయిల్ని పంపించమన్నాడు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు

    • Rapaka Varaprasad: టీడీపీ నుంచి ఆఫర్ ముందు నాకే.. రాపాక సంచలనం!

    • Manchu Manoj: చావనైనా చస్తాను అంతే.. గొడవ తరువాత మంచు మనోజ్ ట్వీట్ వైరల్!

    • Rahul gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు

Logo-footer
My City Trichy
My City Theni
My City Tanjore
My City Thanjavur
My City Thoothukudi
My City Thoothukkudi
My City Tirunelveli
My City Ariyalur
image

Europe (62)

Middle East (2)

India (135)

Canada (56)

Brazil (2)

South East Asia (33)

Australia (7)

India (135) Europe (62) Canada (56) South East Asia (33) Australia (7) Brazil (2) Middle East (2)
Copyright © 2022 - All rights reserved.
Term Privacy Brand About Contact