హీరో దగ్గుబాటి రాణా సతీమణి మిహికా రానా ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో తాజాగా ఓ పోస్టు పెట్టింది. చేతిలో ఓ చిన్నారిని ఎత్తుకుని ఉంది. A first of many clicks with my beautiful niece, My angle అని పోస్టు చేసింది. మిహికా చేతిలో ఉన్నది ఆమె మేనకోడలు. కుమార్తె కాదు. మిహికా చేతిలో ఉన్నది ఆమె కుమార్తె అని కొంత మంది భావిస్తున్నారు
హీరో దగ్గుబాటి రాణా సతీమణి మిహికా రానా ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో తాజాగా ఓ పోస్టు పెట్టింది. చేతిలో ఓ చిన్నారిని ఎత్తుకుని ఉంది. A first of many clicks with my beautiful niece, My angle అని పోస్టు చేసింది. మిహికా చేతిలో ఉన్నది ఆమె మేనకోడలు. కుమార్తె కాదు. మిహికా చేతిలో ఉన్నది ఆమె కుమార్తె అని కొంత మంది భావిస్తున్నారు. ఆమె చాలా స్పష్టంగా మేనకోడలు అని చెప్పినా అర్ధం చేసుకోలేకపోతున్నారు.
ఇంతకీ మిహికా చేతిలో ఉన్న ఆ బాలిక ఎవరి కుమార్తె అన్న విషయంలో క్లారిటీ లేదు. మిహికా మేనకోడలు అని మాత్రం స్పష్టం. ప్రస్తుతం ఈమె చేసిన ఇన్‌స్టా పోస్టు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.