K Viswanath Passed Away Live Updates: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. నేషనల్ అవార్డు సినిమాలను ఎన్నో అందించిన ఆయన సినిమాలలో […]
CM Jagan Crucial Announcement on Administration From Vizag: ముఖ్యమంత్రి జగన్ విశాఖ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సు లో పెట్టుబడి దారులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం విశాఖ ఏపీ రాజధానిగా వెల్లడించారు. త్వరలోనూ తాను విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. అక్కడ నుంచే పాలనా వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. కొద్ది రోజులుగా వచ్చే ఉగాది నుంచి విశాఖ […]
మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అప్ డేట్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ బడ్జెట్ సమావేశాలపై నిన్నటి వరకు ప్రతిష్టంభణ నెలకొన్న సంగతి తెలిసిందే. గవర్నర్ తీరును నిరశిస్తూ రాష్ట్రప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. అటు రాజ్‌భవన్ కు చెందిన లాయర్లు కూడా ప్రతిగా పిటిషన్ వేసేందుకు సిద్ధమైన తరుణంలో రెండు వర్గాలు చర్చించుకొని నిర్ణయానికి రావాలని కోర్టు ఆదేశించడంతో ఇరు వర్గాల న్యాయవాదులు చర్చించుకొని నిర్ణయానికి వచ్చారు.
Padma Awards 2022: ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కేంద్రం ప్రకటించిన జాబితా మేరకు మొత్తం 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వారిలో తెలంగాణ నుంచి ఫ్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి విద్య విభాగంలో,సాహిత్యం విభాగంలో పద్మశ్రీ దక్కగా, ఏపీ నుంచి సామాజిక సేవా విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ అనే సామాజిక వేత్తకు పద్మశ్రీ లభించింది. […]
World Oldest Person: ఈ రోజుల్లో 70 నుంచి 80 ఏళ్లు జీవించే వారు కూడా చాలా తక్కువ అయిపోయారు. ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు వాతావరణం కారణంగా 50 ఏళ్ల తర్వాత ప్రతిఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ రోజు మనం 100 ఏళ్లు దాటి 115 ఏళ్లు నిండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)లో తన పేరును చేర్చుకున్న ఒక మహిళ గురించి చెప్పబోతున్నాం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) […]
బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అనేక మంది మహిళా క్రీడాకారిణులు రోడ్డెక్కారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు దిగారు. మహిళా కోచ్‌లపై కూడా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అంటూ మీటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మహిళా క్రీడాకారిణుల ఉద్యమానికి దేశంలోని అన్ని వర్గాల నుండి సపోర్ట్ లభిస్తున్నది. రాజకీయ, క్రీడా, వాణిజ్య, సినిమా, రచయిత, గాయకుల నుండి సపోర్ట్ లభిస్తుండటంతో పాటు, సోషల్ మీడియా నుండి కూడా పెద్ద ఎత్తున సహకారం లభిస్తుండటంతో దేశంలో ఈ సంఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది.
Sankranthi Viral Poster: సంక్రాంతి అంటేనే తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ అంటూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడెక్కడికి వెళ్లి స్థిరపడిన వారయినా ఈ సంక్రాంతికి మాత్రం సొంతూళ్ళకు రావడం చాలా మందికి ఆనవాయితీగా వస్తోంది. అలా ఇంటిల్లిపాదీ సొంతూళ్లకు పయనం అయితే దొంగలు కూడా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. […]